13 ఏళ్లకే ఐపీఎల్‌ ఎంట్రీ.. 23 మ్యాచ్‌ల్లోనే రికార్డుల మోత మోగించిన వైభవ్ సూర్యవంశీ!

Updated on: May 31, 2026 | 8:52 AM

ఐపీఎల్ చరిత్రలో ట్రెండ్ సెట్ చేసిన వైభవ్ సూర్యవంశీ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. అతనికి గ్రౌండ్ లోకి దిగితే బంతి తప్ప ఏం కనపడదు. రాజస్థాన్ రాయల్స్ కు దొరికిన ఓ డైమండ్ అని చెప్పాలి. తన మొదటి మ్యాచ్ నుంచే పరుగుల వర్షం కురిపించాడు కేవలం 23 ఐపీఎల్ మ్యాచ్‌ల్లోనే ఎన్నో రికార్డ్స్ ను బ్రేక్ చేసాడు అవేంటో ఇక్కడ చూద్దాం..

1 / 5

2 / 5
మెన్స్ టీ20 క్రికెట్ హిస్టరీలోనే అత్యంత పిన్న వయస్కుడైన సెంచరియన్ గా  వైభవ్ సూర్యవంశీ అరుదైన ప్రపంచ రికార్డును సొంతం చేసుకున్నాడు. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 14 ఏళ్ల వయసులో 38 బంతుల్లో 101 పరుగులు చేసి రికార్డుల మోత మోగించాడు. 
ఇండియాలో ఫాస్టెస్ట్ ఐపీఎల్ సెంచరీ వైభవ్  35 బంతుల్లోనే దీనిని పూర్తి చేశాడు.

మెన్స్ టీ20 క్రికెట్ హిస్టరీలోనే అత్యంత పిన్న వయస్కుడైన సెంచరియన్ గా వైభవ్ సూర్యవంశీ అరుదైన ప్రపంచ రికార్డును సొంతం చేసుకున్నాడు. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 14 ఏళ్ల వయసులో 38 బంతుల్లో 101 పరుగులు చేసి రికార్డుల మోత మోగించాడు. ఇండియాలో ఫాస్టెస్ట్ ఐపీఎల్ సెంచరీ వైభవ్ 35 బంతుల్లోనే దీనిని పూర్తి చేశాడు.

3 / 5
ఫాస్టెస్ట్ 1,000 ఐపీఎల్ రన్స్: రన్స్ వేటలో తన సరికొత్త బెంచ్‌మార్క్ తో అందరి చూపు తన వైపుకు తిప్పుకున్నాడు. 440 బంతుల్లోనే 1,000 ఐపీఎల్ రన్స్ చేసి మొత్తానికి మైలురాయిని అందుకున్నాడు. అంతకముందు ఆండ్రీ రస్సెల్ పేరు మీద ఈ రికార్డును బద్దలు కొట్టాడు. ఒకే సీజన్‌లో పవర్‌ప్లే లో అత్యధిక పరుగులు కూడా చేసాడు. బుడ్డోడు ఇన్నింగ్స్ అంటే అలా ఉంటుంది మరి.

4 / 5
అన్‌క్యాప్డ్ ప్లేయర్‌గా అత్యధిక పరుగులు కూడా చేసాడు ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు ఆడకుండానే ఐపీఎల్‌లో ఒకే సీజన్లో 680 పరుగులు  వైభవ్ సూర్యవంశీ చేసాడు. అంతకముందు ఈ రికార్డ్ యశస్వి జైస్వాల్ పేరిట ఉంది దీన్ని కూడా చాలా ఈజీగా బ్రేక్ చేసాడు. ఇంకా ఒకే సీజన్‌లో మూడు సార్లు ’10+ సిక్సర్లు’ బాదాడు

5 / 5
ఐపీఎల్ ప్లేఆఫ్స్ ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టింది కూడా వైభవ్ సూర్యవంశీ ప్లేఆఫ్స్ మ్యాచ్‌లో కేవలం 29 బంతుల్లోనే 97 పరుగులు చేసాడు ఆ ఇన్నింగ్స్‌లో రికార్డు స్థాయిలో 12 సిక్సర్లు ఉన్నాయి. ఇంకా ఫాస్టెస్ట్ ప్లేఆఫ్స్ హాఫ్ సెంచరీ కేవలం 16 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేసాడు.

Follow Us