Brazilian Guy: ఆరుగురు భార్యలతో కలిసి నిద్రించడానికి 20 అడుగుల బెడ్ ఖరీదు చేసిన భర్త.. ధర తెలిస్తే షాక్
ఓ వ్యక్తి తన ఆరుగురు భార్యలతో కలిసి నిద్రపోవడానికి ఒక భారీ మంచాన్ని కొనుగోలు చేశాడు. ఏకంగా 20 అడుగుల బెడ్ కోసం రూ. 81.54 లక్షలు ఖర్చు చేశాడు ఆ భర్త బ్రెజిల్ కు చెందిన వ్యక్తి.