ఆఫ్గాన్లో మారిన మహిళల జీవనవిధానం.. బుర్ఖా, నికాబ్, హిజాబ్ అంటే ఎంటో తెలుసా ? వీటి మధ్య తేడా ఇదే..
తాలిబన్లు ఆఫ్ఘానిస్తాన్ దేశాన్ని స్వాధీనం చేసుకోవడంతో అక్కడి ప్రజలు వణికిపోతున్నారు. ముఖ్యంగా మహిళల పరిస్థితి దారుణంగా మారిపోయింది. వారి జీవన విధానం పూర్తిగా మారిపోయింది. పాదాల నుంచి తల వెంట్రుకల వరకు శరీరం బయటకు కనిపించకుండా.. పూర్తిగా బుర్ఖా ధరించాల్సిందే. బుర్ఖా, నికాబ్ హిజాబ్ మధ్య తేడా ఏంటో తెలుసుకుందమా.