మన దేశానికి భిన్నంగా అక్కడ రైల్వే వ్యవస్థ.. చూస్తే ఫిదా అవ్వడం మాత్రం ఖాయం.. ఎక్కడుందో తెలుసుకోండి..

|

Oct 03, 2021 | 1:42 PM

భారతీయ రైల్వేలు.. రైల్వే వ్యవస్థ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పాకిస్తాన్, చైనా వంటి దేశాలలో రైల్వే వ్యవస్థ కాస్త భిన్నంగా ఉంటుంది. కానీ ఇప్పుడు అమెరికా రైల్వే నెట్ వర్క్ మాత్రం పూర్తిగా మారిపోయింది. అక్కడ రైల్వే వ్యవస్థ ఎలా ఉందో తెలుసుకుందామా.

1 / 6
అమెరికాలో రవాణా వ్యవస్థకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. ఇక్కడ అనేక ప్రైవేట్, రవాణా రైల్ బోర్డులు ఉన్నాయి. అలాగే ఇవి కెనడా, మెక్సికో వరకు ఉంటాయి. అనేక ప్రాంతాలను ప్రయాణికులను చేరవేస్తాయి.

2 / 6
అమెరికా రైల్వే రవాణా నెట్‌వర్క్ ప్రపంచంలోనే అతిపెద్ద నెట్‌వర్క్. యునైటెడ్ స్టేట్స్ లో రైలు రవాణా ప్రధానంగా సరుకు రవాణాను కలిగి ఉంటుంది. ప్యాసింజర్ సర్వీస్ ప్రధానంగా సామూహిక రవాణా, ప్రధాన నగరాల్లో ఉంటాయి.

3 / 6
ఇక యుఎస్ ఆర్థిక వ్యవస్థలో సరుకు రైలు బోర్డులు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ఇందులో బొగ్గు, చమురు, కంటైనర్ల పనితీరు ఎక్కువగా ఉంది.

4 / 6
ఇందులో, అమ్‌ట్రాక్ రైల్వే బోర్డు ప్రయాణీకుల సేవ కోసం ఎక్కువగా పని చేస్తుంది. అలాగే ఇక్కడ గంటకు 240 కిలోమీటర్లతో రైలు వ్యవస్థ కూడా త్వరలో ప్రారంభం కానుంది.

5 / 6
అయితే హైస్పీడ్ రైళ్ల వ్యవస్థలో ఇంకా వెనకబడి ఉంది. అలాగే అక్కడ ఎక్కువగా రైల్వేబోర్డులు ఉన్నాయి. రైల్వే సర్వీస్ అమెరికాలో ఎక్కువగా ఉంది. కానీ, అమెరికా ప్రయాణీకుల రైల్వే చాలా లగ్జరీగా  ఉంటాయి.

6 / 6
ఇందులో ఆమ్‌ట్రాక్, BNSF రైల్వే, కెనడియన్ నేషనల్ రైల్వే, కెనడియన్ పసిఫిక్ రైల్వే, CSX ట్రాన్స్‌పోర్టేషన్, కాన్సాస్ సిటీ సదరన్ రైల్వే, నార్ఫోక్ సదరన్ రైల్వే, యూనియన్ పసిఫిక్ రైల్‌రోడ్ ఉన్నాయి.