AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Honeymoon Places: మీ పార్టనర్‎తో హనీమూన్ ప్లాన్ చేస్తున్నారా.? ఇవి వరల్డ్ బెస్ట్..

చాలామంది వివాహం తర్వాత లైఫ్ పార్టనర్‎తో హనీమూన్ ప్లాన్ చేస్తూ ఉంటారు. అయితే ఎక్కడికి వెళ్లాలో తెలియక కొన్నిసార్లు తికమక పడుతూ ఉంటారు. అయితే హనీమూన్ కోసం ప్రపంచంలోని అత్యంత అందమైన, ఆకర్షణీయమైన ప్రదేశాలను అన్వేషించాలనుకునే జంటలకు టాప్ గమ్యస్థానాలు ఏంటి.? ఈరోజు మనం ఈ స్టోరీలో తెలుసుకుందాం..  

Prudvi Battula
|

Updated on: Jul 01, 2025 | 10:43 AM

Share
ఇటలీలోని వెనిస్: కాలువల నగరం అని పిలువబడే వెనిస్, కళ, వాస్తుకళ, రొమాన్స్‌ల అద్భుతమైన మిశ్రమం. గొండోలా ప్రయాణాలు, సెయింట్ మార్క్స్ బసిలికా, చారిత్రక వీధులు వెనిస్‌ను ప్రత్యేకంగా నిలిపాయి. మీ లైఫ్ పార్టనర్‎తో హనీమూన్ కోసం ఇది మంచి ఎంపిక. 

1 / 5
ఆమెరికాలోని గ్రాండ్ కెన్యన్ : గ్రాండ్ కెన్యన్ కొలరాడో నదిచే చెక్కబడిన భౌగోళిక అద్భుతం. ఈ నగరం సందర్శకులను ఆశ్చర్యపరుస్తుంది. రిమ్ వెంట నడవడం, హెలికాప్టర్ పర్యటన చేయడం ద్వారా ఈ అద్భుత నగరం దృశ్యాలను ఆస్వాదించవచ్చు. హనీమూన్ కోసం ది బెస్ట్. 

2 / 5
జపాన్‌లోని క్యోటో: చరిత్ర, సంస్కృతితో నిండి ఉన్న క్యోటో, పురాతన సంప్రదాయాలను ఆధునిక అందంతో కలుపుతుంది. శతాబ్దాల నాటి ఆలయాలు, బాంబూ గ్రోవ్‌లు. గైషా ప్రదర్శనలు ఈ నగరాన్ని ప్రత్యేకంగా చేస్తాయి. ఇక్కడ మీ హనీమూన్ సరదాగా సాగుతుంది. ఒక్కసారైనా ఇక్కడికి వెళ్ళాలి.

3 / 5
అర్జెంటీనా, చిలీలను కలిపే పటగోనియా: ఎత్తైన శిఖరాలు, హిమానీనదాలు, సరస్సులతో నిండి ఉన్న పటగోనియా అద్భుతమైన దృశ్యాలను అందిస్తుంది. ఇక్కడ మీ జీవిత భాగస్వామి రొమాంటిక్ సమయాన్ని గడపవచ్చు. అలాగే ఫోటోషూట్ కోసం బెస్ట్ ఆప్షన్.

4 / 5
గ్రీస్‌లోని సాంటోరిని: నీలి గోపురం ఆలయాలు, తెల్లగా కడిగిన భవనాలతో సాంటోరిని రొమాన్స్, అందం సమ్మేళనం. ఇది పెళ్ళైన తర్వాత హనీమూన్ కోసం మంచి ఎంపిక. మీ జీవిత భాగస్వామితో సరదగా గడపవచ్చు.

5 / 5
Follow Us
ఫౌల్ కోసం భారీ స్కెచ్.. రెఫరీ ఎంట్రీతో ఊహించని ట్విస్ట్..!

ఆలయ గర్భగుడిలో ప్రత్యక్షమైన నాగన్న.. చివరకు ఏం జరిగిందో తెలుసా..?

రద్దీ రోడ్డుపై ఆరేళ్ల మనవరాలితో కారు డ్రైవింగ్‌.. SI తాతపై కేసు

Video: కృత్రిమంగా పొదిగిన నాగుపాము గుడ్లు..!

ఇరాన్‌పై అమెరికా ప్రతీకార దాడులు.. 140 లక్ష్యాలపై అటాక్..

అభిమాని కన్నీళ్లకు కరిగిపోయిన విజయ్ దేవరకొండ..

ఇంగ్లాండ్‌తో ప్రతీకార వన్డే సమరం.. ఫ్రీగా ఎక్కడ చూడాలంటే..?

పీఎఫ్ ట్రాన్స్‌ఫర్ చేయడం మరింత సులువు.. కేంద్రం కొత్త సదుపాయం

భూమిపూజకు వచ్చి పరుగులు తీసిన ప్రజాప్రతినిధులు.. ఏం జరిగిందంటే?

ఉదయాన్నే రెండు స్పూన్లు తీసుకుంటే లైఫంతా జిల్ జిల్ జిగా జిగా..