ఇది ఏం లక్కురా బాబు..కుబేరుడి అనుగ్రహంతో జాక్ పాట్ కొట్టే రాశులివే!
జ్యోతిష్య శాస్త్రంలో కుబేరుడి స్థానం చాలా ప్రత్యేకమైనది. కుబేరుడి అనుగ్రహం ఉంటే చాలు వారు కోటీశ్వరులు అవ్వడం ఖాయం అంటారు పండితులు. అయితే ఐశ్వర్యానికి సూచికైన కుబేరుడు అక్టోబర్ నెలలో కొన్ని రాశులపై తన అనుగ్రహాన్ని ప్రసాదించనున్నాడంట. దీంతో నాలుగు రాశుల వారికి పట్టిందల్లా బంగారమే కానున్నదంట. ఇంతకీ ఆ రాశులుఏవో ఇప్పుడు తెలుసుకుందాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5