AC Tips: వర్షాకాలంలో ఏసీ నుంచి వాటర్ లీక్.. ఇలా చేస్తే నిమిషాల్లోనే సమస్య ఖతం..
ఎండల తీవ్రత నుంచి వర్షాకాలం ఉపశమనం కలిగించినప్పటికీ, ఈ సీజన్‌లో ఇళ్లలోని ఎలక్ట్రానిక్ వస్తువుల నిర్వహణ కాస్త ఇబ్బందికరంగా మారుతుంది. ముఖ్యంగా వర్షాలు పడే సమయంలో చాలామంది ఇళ్లలో ఏసీ ఇండోర్ యూనిట్ నుండి నీరు చుక్కలు చుక్కలుగా కారడం లేదా లీక్ అవ్వడం మొదలవుతుంది. దీనివల్ల గదిలోని నేల తడవడమే కాకుండా గోడలు పాడైపోయి నాచు పట్టే ప్రమాదం ఉంది. అయితే ఈ లీకేజీకి గల కారణాలను తెలుసుకుంటే ఇంట్లోనే సులభంగా పరిష్కరించుకోవచ్చు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
