AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జడ్జి కుర్చీలో గణపయ్య.. చుట్టూ కోర్టు వాతావరణం.. సుప్రీంకోర్టు సెట్టింగ్ ప్రత్యేక ఆకర్షణ!

ఎవరైనా జీవితంలో పోలీస్ స్టేషన్ పాలు కావద్దు. కోర్టు మెట్లు ఎక్కవద్దని బావిస్తారు.. మరి కోర్టు ఎలా ఉంటుంది.. దేవస్థానమే కోర్టు అయితే.. దేవుడే న్యాయమూర్తి అయితే ఎలా ఉంటుంది.అచ్చం థాట్ తో వరంగల్ లో ఏర్పాటుచేసిన న్యాయవాది గణపతి, సుప్రీం కోర్టు సెట్టింగ్ ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుందిన్యాయమూర్తిగా వినాయకుడు.

G Peddeesh Kumar
| Edited By: |

Updated on: Sep 15, 2026 | 3:32 PM

Share
ఎవరైనా జీవితంలో పోలీస్ స్టేషన్ పాలు కావద్దు. కోర్టు మెట్లు ఎక్కవద్దని బావిస్తారు.. మరి కోర్టు ఎలా ఉంటుంది.. దేవస్థానమే కోర్టు అయితే.. దేవుడే న్యాయమూర్తి అయితే ఎలా ఉంటుంది.అచ్చం థాట్ తో వరంగల్ లో ఏర్పాటుచేసిన న్యాయవాది గణపతి, సుప్రీం కోర్టు సెట్టింగ్ ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుందిన్యాయమూర్తిగా వినాయకుడు.

ఎవరైనా జీవితంలో పోలీస్ స్టేషన్ పాలు కావద్దు. కోర్టు మెట్లు ఎక్కవద్దని బావిస్తారు.. మరి కోర్టు ఎలా ఉంటుంది.. దేవస్థానమే కోర్టు అయితే.. దేవుడే న్యాయమూర్తి అయితే ఎలా ఉంటుంది.అచ్చం థాట్ తో వరంగల్ లో ఏర్పాటుచేసిన న్యాయవాది గణపతి, సుప్రీం కోర్టు సెట్టింగ్ ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుందిన్యాయమూర్తిగా వినాయకుడు.

1 / 5
అర్చకులుగా న్యాయవాదులు.. వింటుంటే విచిత్రంగా ఉంది కదూ.. చూస్తే మీరే షాక్ అవుతారు.వినాయక చవితి వచ్చిందంటే చాలు. బారీ విగ్రహాలు, వెరైటీ మండపాల సెట్టింగులు, ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటాయి.కానీ డిఫరెంట్ థీమ్ తో ఏర్పాటుచేసే కొన్ని విగ్రహాలు, సెట్టింగ్ లు జనం దృష్టిని విపరీతంగా ఆకర్షిస్తాయి ప్రస్తుతం వరంగల్ లో న్యాయమూర్తి గణపతి తీవ్ర చర్చగా మారింది.

2 / 5
ప్రతి ఒక్కరూ న్యాయమూర్తి అవతారంలో కొలువుదీరిన గణపతిని వింతగా చూస్తున్నారు.వరంగల్ బట్టలబజార్ లోని రామన్నపేటలో ఈ డిఫరెంట్ సెట్టింగ్ ఏర్పాటు చేశారు.వేద గణపతి యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో "న్యాయమూర్తి (కోర్ట్ సెట్టింగ్) గణపతి" విగ్రహం ప్రతిష్టించి పూజలు చేస్తున్నారు.

3 / 5
మండపం పూర్తిగా కోర్టు వాతావరణాన్ని తలపించేలా రూపుదిద్ది ఈ గణేష్ ప్రతిమ ద్వారా సామాజిక చైతన్యాన్ని, పర్యావరణ పరిరక్షణ సందేశాన్ని ఏకకాలంలో అందిస్తోంది.ఈ సెట్టింగ్ చేసిన వారిలో కొందరు న్యాయవాదుల పిల్లులు కూడా ఉన్నారు.రెండు నెలల పాటు శ్రమించి న్యాయస్థానం సెట్టింగ్ తో ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటున్నారు.

4 / 5
వరంగల్ నగరంలో ప్రతియేటా చిన్నవి పెద్దవి కలిపి సుమారు పదివేలకుపైగా విగ్రహాలు ప్రతిష్టిస్తారు. వాటిలో ఒకరిని మించి మరొకరు ఎత్తైన విగ్రహాలు, వెరైటీ మండపాల సెట్టింగ్ తో భక్తులను ఆకర్షించే ప్రయత్నాలు చేస్తారు. ఈసారి మట్టితో ఏర్పాటుచేసిన న్యాయమూర్తి గణపతి, ఈ కోర్టు సెట్టింగ్ ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది.

5 / 5
Follow Us
ఉత్తర భారతాన్ని వణికించిన భూకంపం.. ఢిల్లీలో ప్రకంపనలతో జనం..

పగిలిన మడమలు సాఫ్ట్‌గా అవుతాయ్.. జస్ట్ ఈ చిట్కాలు పాటిస్తే చాలు..

అమ్మాయిలను హత్య చేసే ఆటోడ్రైవర్.. OTTలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ

శ్రేయాస్ సూపర్ ఇన్నింగ్స్.. తొలి టీ20లో భారత్ ఘన విజయం..

ఏం క్యాచ్ రా ఛోటా ప్యాకెట్.. బౌండరీ లైన్‌లో అదుర్స్ అంతే..!

విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ..

దేశమంతటా ఫామ్‌-సిక్స్ రచ్చ.. ‘గో జ్ఞానూ గో’..!

పండగ వేళ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు

న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా.. స్క్వాడ్‌లో వైభవ్‌కి చోటు..!

మాధురి రాథోడ్ ఈజ్ బ్యాక్.. మరో ఫోక్ సాంగ్‌తో అదరగొట్టేసిందిగా..