ఈ చిత్రాన్ని చూడగానే మీకు విచిత్రమైన ఫీలింగ్ కలుగుతుందా? అయితే మీకు ఆ వ్యాధి ఉన్నట్లే..!

|

Apr 12, 2021 | 4:27 PM

ఇలాంటి చిత్రాలు చూడటం చాలా మందికి ఇష్టం లేదు. ఈ ఫోటోలు చూసిన వెంటనే చాలామందికి అసౌకర్యంగా, ఇబ్బందిగా అనిపిస్తుంది. శాస్త్రవేత్తలు కూడా దీని గురించి అనేక పరిశోధనలు చేశారు.

1 / 6
పైన ఉన్న ఈ చిత్రాన్ని చూడటం మీకు వింతగా అనిపిస్తుందా? మీకు తెలియకుండానే మీ మైండ్‌లో ఏదో ఫీలింగ్ కలుగుతుందా? ఇదే జరిగితే మీరు ఖచ్చితంగా ఈ వార్తను తప్పక చదవాలి. మీకు కొంతవరకు ట్రిపోఫోబియా ఉండవచ్చు. ఇది మేము చెప్పడం కాదు, దానిపై పరిశోధన చేసిన శాస్త్రవేత్తలు అంటున్నారు.

2 / 6
 ఒకచోట చాలా చిన్న రంధ్రాలను చూడటం ద్వారా వారికి అలాంటి అనుభూతి కలుగుతుంది. కంగారు పడకండి. ఇలాంటి ఫీలింగ్ మీకు మాత్రమే కాదు. ఒక అంచనా ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా 20 శాతం మందిలో ఈ రకమైన సమస్య కనిపిస్తుంది.

3 / 6
దీని గురించి ఇంకా చాలా పరిశోధనలు జరుగుతున్నాయి. ఈ తరహా చిత్రాలను చూడగానే సుద్దబోర్డుపై ఎవరైనా తమ గోళ్లను బలవంతంగా రుద్దినట్లు అనిపించడం, లేదంటే పేపర్లతో పలకపై అక్షరాలను చెరుపుతున్నట్లు ఒక అసహ్యమైన ఫీలింగ్ కలుగుతంది.

4 / 6
 ఇలాంటి చిత్రాలు చూసిన తరువాత చాలా మందిలో హృదయ స్పందన పెరుగుతుందని సైంటిస్టులు కనుగొన్నారు. చాలా మందిలో చెమట, దురద, చంచలత, భయము వంటివి గ్రహించినట్లు చెప్పారు.

5 / 6
మానవులలో ట్రిప్టోఫోబియాకు కారణమేమిటో ఇప్పటివరకు పూర్తిగా క్లారిటీ రాలేదు. కానీ 4 సిద్ధాంతాలను ప్రముఖంగా ప్రచారంలో ఉన్నాయి.

6 / 6
అపోస్మాటిజం సిద్ధాంతం, పాథలాజికల్ సిద్ధాంతం, దృశ్య ఒత్తిడి సిద్ధాంతం,  ఇంటర్నెట్ పోటీ సిద్ధాంతాలుగా వీటిని వర్గీకరించారు. ఈ సిద్దాంతాల ప్రకారం తమ తమ వెర్షన్ వెల్లడించారు తప్పితే, తమ సిద్ధాంతం కరెక్ట్ అని నిరూపించలేకపోయారు.