Radhika Merchant: పింక్ లెహంగా లో మెరిసిపోతున్న ముఖేష్ అంబానీ చిన్న కోడలు రాధికా మర్చంట్‌.. వైరల్ అవుతున్న ప్రీ-ఎంగేజ్‌మెంట్ ఫోటోస్

|

Jan 18, 2023 | 4:28 PM

ముకేశ్ అంబానీ, నీతా అంబానీల చిన్న కుమారుడు అనంత్‌ అంబానీకి పెళ్లి నిశ్చయమైన విషయం అందరికీ తెలిసిందే.

1 / 8

2 / 8
విరెన్ మర్చెంట్, శైల దంపతుల కూతురైన రాధికా మర్చంట్‌ను (Radhika Merchant) అనంత్ అంబానీ (Anant Ambani) పెళ్లిచేసుకోబోతున్నారు.

3 / 8
అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ రోకా వేడుక (నిశ్చితార్థం) రాజస్తాన్‌లోని నథ్‌ద్వారాలో శ్రీనాథ్‌జీ ఆలయంలో ఘనంగా జరిగింది

4 / 8
అనంత్‌ అంబానీ వివాహం చేసుకోబోతున్న రాధికా మర్చంట్‌ ఇప్పటికే పాపులర్‌ అయ్యారు.

5 / 8
ముకేశ్ అంబానీ పెద్ద కుమారుడు ఆకాష్ అంబానీ, శ్లోకా మెహతా వివాహ వేడుకలో రాధికా మర్చంట్‌ పేరు వెలుగులోకి వచ్చింది.

6 / 8
ఇప్పుడు నిశ్చితార్థం జరగడంతో రాధికా మర్చంట్ ఎవరు అని తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు నెటిజన్లు.

7 / 8
రాధికా మర్చంట్ ప్రీ-ఎంగేజ్‌మెంట్ మెహెందీ వేడుక ఫోటోలు తాజాగా సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.

8 / 8
 అబు జానీ సందీప్ ఖోస్లా రూపొందించిన ఎంబ్రాయిడరీ పూల బూటీలు మరియు మిర్రర్ కస్టమ్-మేడ్, మల్టీ-కలర్ సిల్క్ లెహంగాలో రాధికా మర్చంట్ అబ్బురపరిచింది.