ఏంటీ.. వాటర్‌ బాటిల్‌ క్యాప్‌ కలర్‌కి ఇంత అర్థముందా? వాటిని బట్టే బాటిల్‌లోని వాటర్‌ ఏంటో తెలుస్తుందా?

Updated on: Oct 21, 2025 | 5:07 PM

నీరు తాగడం చాలా ముఖ్యం. అయితే, బయట కొనే బాటిల్ వాటర్ క్యాప్‌ల రంగులు కేవలం బ్రాండింగ్ కాదు, అవి లోపల ఉన్న నీటి రకాన్ని, నాణ్యతను సూచిస్తాయి. తెల్ల క్యాప్ RO నీరు, బ్లూ మినరల్ వాటర్, బ్లాక్ ఆల్కలైన్, గ్రీన్ ఫ్లేవర్డ్, ఎల్లో విటమిన్ వాటర్‌ని తెలియజేస్తాయి.

1 / 5
నీరు బాగా తాగడం చాలా ముఖ్యం. మనం ఆహారం లేకుండా చాలా రోజులు జీవించగలం, కానీ, ఒక్కరోజు కూడా నీరు లేకుండా ఉండటం ప్రమాదకరం. నీరు తక్కువగా తాగడం వల్ల అలసట వస్తుంది, కొన్ని తీవ్రమైన సందర్భాల్లో ప్రాణాంతకం కూడా కావచ్చు. అందుకే చాలా మంది ప్రజలు ముఖ్యంగా బయటకు వెళ్ళేటప్పుడు వాటర్ బాటిల్ తీసుకెళ్తారు.

2 / 5
మీరు ఎప్పుడైనా బయట వాటర్‌ బాటిల్ కొన్నట్లయితే దానిపై ఎక్కువగా బ్లూ కలర్‌ క్యాప్‌ ఉంటుంది. అలాగే ‍గ్రీన్‌, వైట్‌, బ్లాక్‌ లేదా ఎల్లో కలర్‌ క్యాప్‌లతో కూడా బాటిల్స్‌ ఉంటాయి. చాలా మంది ఈ రంగులు బ్రాండింగ్‌తో ముడిపడి ఉన్నాయని భావించినప్పటికీ, అవి వాస్తవానికి లోపల ఉన్న నీటి రకాన్ని లేదా నాణ్యతను సూచిస్తాయి.

3 / 5
తెల్ల క్యాప్ అంటే మెషిన్-ఫిల్టర్ చేసిన లేదా RO (రివర్స్ ఓస్మోసిస్) నీటిని సూచిస్తుంది. ఇది తారాగడానికి సురక్షితం కానీ అవసరమైన ఖనిజాలు ఉండకపోవచ్చు. గ్రీన్ క్యాప్ అంటే ఫ్లేవర్డ్ వాటర్. ఇది రుచిని పెంచేందుకు, తాగడానికి సురక్షితం, కానీ ఇది మినరల్ వాటర్ అంత స్వచ్ఛమైనది కాదు.

4 / 5
బ్లూ కలర్‌ క్యాప్‌ మినరల్ వాటర్‌ను సూచిస్తుంది. సాధారణంగా సహజ బుగ్గల నుండి తీసుకుంటారు. ప్రయోజనకరమైన ఖనిజాలతో సమృద్ధిగా ఉంటుంది. బ్లాక్‌ క్యాప్‌ అంటే ఆల్కలీన్ వాటర్‌. ఖనిజాలు, pH అధికంగా ఉంటుంది. దీనిని తరచుగా అథ్లెట్లు, ఆరోగ్య స్పృహ ఉన్న వ్యక్తులు ఇష్టపడతారు. ఇది ఖరీదైనదిగా ఉంటుంది.

5 / 5
ఎల్లో క్యాప్‌ అంటే విటమిన్లు, ఎలక్ట్రోలైట్లతో నిండిన విటమిన్లు అధికంగా ఉండే నీటిని సూచిస్తుంది, ఇది శక్తిని పెంచడానికి, ఆరోగ్యానికి మద్దతు ఇస్తుంది. కాబట్టి మీరు తదుపరిసారి బాటిల్ తీసుకున్నప్పుడు క్యాప్‌ కలర్‌ ఆధారంగా మీకు ఏది కావాలో అది కొనుగోలు చేయండి.