AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వినాయకుడి అన్నదానంలో పప్పు, బంగాళాదుంప కూరలు ఇలా చేస్తే 500 మందికి పెట్టొచ్చు

మరో 24 గంటల్లో వినాయకుడి పూజలు అందుకోనున్నాడు. ఇక ఈ సమయంలో నైవేద్యాలు, అన్నదానం వంటివి చేస్తుంటారు. వినాయకుడి అన్నదానంలో మీరు పప్పు, బంగాళాదుంప కూరలు ఇలా చిట్కాలను పాటిస్తే 500 మందికి పెట్టొచ్చు. మరి లేట్ చేయకుండా దీనికి కావాల్సిన పదార్దాలు, తయారీ విధానం ఇక్కడ చూద్దాం..

Prasanna Yadla
|

Updated on: Sep 13, 2026 | 10:44 AM

Share
మరో 24 గంటల్లో వినాయకుడి పూజలు అందుకోనున్నాడు. ఇక ఈ సమయంలో నైవేద్యాలు, అన్నదానం వంటివి చేస్తుంటారు. వినాయకుడి అన్నదానంలో మీరు పప్పు, బంగాళాదుంప కూరలు ఇలా చిట్కాలను పాటిస్తే  500 మందికి పెట్టొచ్చు. మరి లేట్ చేయకుండా దీనికి కావాల్సిన పదార్దాలు, తయారీ విధానం ఇక్కడ చూద్దాం..

మరో 24 గంటల్లో వినాయకుడి పూజలు అందుకోనున్నాడు. ఇక ఈ సమయంలో నైవేద్యాలు, అన్నదానం వంటివి చేస్తుంటారు. వినాయకుడి అన్నదానంలో మీరు పప్పు, బంగాళాదుంప కూరలు ఇలా చిట్కాలను పాటిస్తే 500 మందికి పెట్టొచ్చు. మరి లేట్ చేయకుండా దీనికి కావాల్సిన పదార్దాలు, తయారీ విధానం ఇక్కడ చూద్దాం..

1 / 5

టమాటా పప్పుకు కావాల్సిన పదార్థాలు: 18 కిలోలు కందిపప్పు , 10 కిలోలు టమాటాలు,  8 కిలోలు ఉల్లిపాయలు, 3 కేజీలు  పచ్చిమిర్చి, 
పావుకిలో పసుపు, 800 గ్రాములు కారం , మూడు కేజీలు ఉప్పు,  రెండు కేజీలు చింతపండు, రెండు కేజీలు కొత్తిమీర ,కేజీ కరివేపాకు, 
ఆవాలు, జీలకర్ర తాలింపుకు, మూడు లీటర్లు నూనెను తీసుకోవాలి.

టమాటా పప్పుకు కావాల్సిన పదార్థాలు: 18 కిలోలు కందిపప్పు , 10 కిలోలు టమాటాలు, 8 కిలోలు ఉల్లిపాయలు, 3 కేజీలు పచ్చిమిర్చి, పావుకిలో పసుపు, 800 గ్రాములు కారం , మూడు కేజీలు ఉప్పు, రెండు కేజీలు చింతపండు, రెండు కేజీలు కొత్తిమీర ,కేజీ కరివేపాకు, ఆవాలు, జీలకర్ర తాలింపుకు, మూడు లీటర్లు నూనెను తీసుకోవాలి.

2 / 5
టమాటా పప్పు తయారీ విధానం: ముందుగా కందిపప్పును తీసుకుని బాగా కడిగి కొంతసేపు దీనిని నానబెట్టి పెద్ద పెద్ద పాత్రల్లో  ఉడికించాలి. ఇక ఇప్పుడు పెద్ద కళాయి ఆయిల్ వేసి బాగా వేడి చేసి దానిలో ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసి పోపు పెట్టాలి.నాలుగు ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కూడా దీనిలో వేసి కూడా టమాటాలు కలపాలి ఇవి మెత్తగా అయినా తరువాత పసుపు, కారం వేసి ఉడికించిన పప్పు, చింతపండు రసం, ఉప్పు వేసి ఒకటికి మూడు సార్లు బాగా తిప్పి పోపు వేయాలి.

3 / 5
బంగాళాదుంప కూరకు కావాల్సిన పదార్థాలు: 50 కేజీలు బంగాళాదుంపలు, 9 కిలోలు ఉల్లిపాయలు, 3 కేజీలు పచ్చిమిర్చి,  ఒక కిలో కారం, 250 గ్రాములు పసుపు , 3 కేజీలు ఉప్పు , అరకిలో ఆవాలు, 400 గ్రాములు జీలకర్ర,  ఒక కిలో కరివేపాకు, 5 కిలో మీటర్లు,  రెండు కేజీలు  కొత్తిమీర, రెండు కేజీలు కరివేపాకు ను తీసుకోవాలి.

4 / 5

తయారీ విధానం: ముందుగా బంగాళాదుంపలను తీసుకుని బాగా ఉడికించి దాని పొట్టు తీసి చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి.
ఆ తరువాత ఒక పెద్ద గిన్నెలో ఆయిల్ వేడి చేసి ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసి పోపు పెట్టాలి.  పచ్చిమిర్చి వేసి వేయించాలి.
పసుపు, కారం, ఉప్పు వేసి దుంపలకు మసాలా పట్టేలా  దీనిని కలపాలి.

తయారీ విధానం: ముందుగా బంగాళాదుంపలను తీసుకుని బాగా ఉడికించి దాని పొట్టు తీసి చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి. ఆ తరువాత ఒక పెద్ద గిన్నెలో ఆయిల్ వేడి చేసి ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసి పోపు పెట్టాలి. పచ్చిమిర్చి వేసి వేయించాలి. పసుపు, కారం, ఉప్పు వేసి దుంపలకు మసాలా పట్టేలా దీనిని కలపాలి.

5 / 5
Follow Us
అన్నదానంలో పప్పు, బంగాళాదుంప కూర ఇలా చేస్తే 500 మందికి పెట్టొచ్చు

ఒకే ఒక్క సినిమాతో కుర్రాళ్ల మనసు దోచేసిన హీరోయిన్.. కట్ చేస్తే

స్పిన్ vs స్పిన్.. లంకను ముంచేయడానికి సిద్ధమైన టీమిండియా త్రిశూలం

తెలుగు రాష్ట్రాల్లో పడిపోయిన చికెన్ ధరలు.. ఇప్పుడు కిలో ఎంతంటే..?

మరణంలోనూ వీడని బంధం.. అన్న శవాన్ని చూసి ఆగిన చెల్లెలి గుండె!

వినాయక చవితి.. గణపతి ప్రతిష్ఠాపనకు శుభ ముహుర్తాలు ఇవే!

ఇలా మూడు రోజులు చేస్తే కీళ్ళ నొప్పులు తగ్గి మోకాళ్ళలో గుజ్జు

కాలిఫోర్నియాలో భారత సంతతి మహిళ దారుణ హత్య..

ఆ స్టార్ హీరో నాకు చాలా సాయం చేశాడు..
ఆ స్టార్ హీరో నాకు చాలా సాయం చేశాడు..
‘మిషన్ మార్చి’.. ఈ ఏడాది పదో తరగతిలో 90 శాతం ఉత్తీర్ణతే లక్ష్యం