వినాయక చవితి 2026 ఎప్పుడు? సెప్టెంబర్ 14నా, 15నా? లేక రెండు రోజులు చేసుకోవచ్చా?
హిందువులు పండుగల్లో అతి ముఖ్యమైన పండుగ వినాయక చవితి. ఈ రోజున వినాయకుడిని భక్తితో పూజిస్తారు. శివుడు, పార్వతుల చిన్న కుమారుడైన వినాయకుడి పుట్టినరోజనే వినాయక చవితిగా ఘనంగ జరుపుకుంటారు. ప్రతి ఏడాది ఈ పండుగను భాద్రపదమాసం శుక్ల చతుర్థి తిథి రోజున వినాయక చవితి జరుపుకుంటారు. మరి, ఈ ఏడాది ఎప్పుడు వచ్చిందో ఇక్కడ తెలుసుకుందాం..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
