Hair Care: జుట్టు ఊడకుండా, కుదుళ్లు స్ట్రాంగ్‌గా ఉండాలంటే ఇవి తింటే చాలు..

| Edited By: Shaik Madar Saheb

Oct 20, 2024 | 7:37 PM

ఈ మధ్య కాలంలో వయసుతో సంబంధం లేకుండా చాలా మంది ఇబ్బంది పడే సమస్యల్లో జుట్టు రాలడం కూడా ఒకటి. జుట్టు రాలడానికి అనేక కారణాలు ఉన్నప్పటికీ.. పోషకాహార లోపమే ముఖ్యం. సరైన పోషకాలు మీరు జుట్టుకు అందించక పోవడం వల్ల జుట్టు ఊడిపోతుంది. జుట్టు రాలకుండా, ఒత్తుగా, పొడుగ్గా, నల్లగా ఉండాలంటే ఇప్పుడు చెప్పే ఆహారాలు తింటే సరిపోతుంది. నల్ల నువ్వులను తినేందుకు..

1 / 5
ఈ మధ్య కాలంలో వయసుతో సంబంధం లేకుండా చాలా మంది ఇబ్బంది పడే సమస్యల్లో జుట్టు రాలడం కూడా ఒకటి. జుట్టు రాలడానికి అనేక కారణాలు ఉన్నప్పటికీ.. పోషకాహార లోపమే ముఖ్యం. సరైన పోషకాలు మీరు జుట్టుకు అందించక పోవడం వల్ల జుట్టు ఊడిపోతుంది.

2 / 5
జుట్టు రాలకుండా, ఒత్తుగా, పొడుగ్గా, నల్లగా ఉండాలంటే ఇప్పుడు చెప్పే ఆహారాలు తింటే సరిపోతుంది. నల్ల నువ్వులను తినేందుకు ఆసక్తి చూపించారు. కానీ వీటిల్లో అద్భుతమైన పోషకాలు లభిస్తాయి. ఇందులో హెల్దీ కొవ్వులు, యాసిడ్స్, విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి.

3 / 5
మనకు ఈజీగా లభించే వాటిల్లో చియా సీడ్స్. వీటిని ఓ స్పూన్ నీటిలో కలిపి తాగినా మీరు ఊహించలేనన్ని ప్రయోజనాలను అందిస్తుంది. చియా సీడ్స్‌లో హెల్దీ ఫ్యాటీ యాసిడ్స్, ఫైబర్, ప్రోటీన్, విటమిన్లు లభిస్తాయి. ఇది జుట్టుపై పడే ఒత్తిడిని తగిస్తాయి.

4 / 5
గుమ్మడి విత్తనాలు తిన్నా కూడా మీ చర్మం, జుట్టు ఆరోగ్యంగా ఉంటాయి. ఇవి పోషకాలకు పవర్ హౌస్ అని అంటారు. ఈ విత్తనాల్లో జింక్ ఎక్కువ శాతంలో లభిస్తుంది. ఇది నెత్తి మీద ఆయిల్‌ని ఉత్పత్తి చేసే గ్రంథులను నిర్వమిస్తుంది. దీంతో జుట్టు చక్కగా పెరుగుతుంది.

5 / 5
పొద్దు తిరుగుడు గింజలు తీసుకున్నా కూడా మీ జుట్టు ఒత్తుగా, పొడుగ్గా మారుతుది. వీటిల్లో విటమిన్ ఇ అధిక శాతంలో లభిస్తుంది. ఇది మీ జుట్టు రాలకుండా చేసి.. ఒత్తుగా పెరిగేందుకు సహాయ పడుతుంది.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే.)

పొద్దు తిరుగుడు గింజలు తీసుకున్నా కూడా మీ జుట్టు ఒత్తుగా, పొడుగ్గా మారుతుది. వీటిల్లో విటమిన్ ఇ అధిక శాతంలో లభిస్తుంది. ఇది మీ జుట్టు రాలకుండా చేసి.. ఒత్తుగా పెరిగేందుకు సహాయ పడుతుంది. (NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే.)