అమ్మాయిలూ.. ఉదయం లేచి ఆ ఒక్క పని చేస్తే జుట్టు వత్తుగా పెరుగుతుంది

Updated on: Feb 20, 2026 | 10:15 AM

అమ్మాయిలకు జుట్టు తక్కువగా ఉందని ఇంట్లో కూర్చొని బాధ పడుతుంటారు. జుట్టు పెరగడం కోసం ఎన్నో వాడి ఉంటారు, అయినా కూడా ఎలాంటి ప్రయోజనం ఉండదు. కాబట్టి, మీరు సహజసిద్ధంగానే కొన్ని చిట్కాలతో జుట్టు వత్తుగా పెరిగేలా చేసుకోవచ్చు. మరి, ఆ నేచురల్ చిట్కా ఏంటో ఇక్కడ తెలుసుకుందాం..

1 / 5
ఉసిరి రుచికి పుల్లగా, ఆమ్ల స్వభావం కలిగి ఉంటుంది. గుండెల్లో మంట లేదా జీర్ణాశయ సమస్యలతో బాధపడేవారు ఖాళీ కడుపుతో ఉసిరి తినడం మంచిది కాదు. ఇందులో ఉండే పీచుపదార్థం జీర్ణక్రియకు సహాయపడినప్పటికీ కడుపులో పుండ్లతో బాధపడేవారికి దీనిలోని అధిక ఆమ్లం మరింత హాని తలపెడుతుంది.

2 / 5
ఉసిరి కాలేయాన్ని శుభ్రంగా ఉంచడానికి సహాయపడుతుంది. కానీ అల్లం లేదా మిరియాలతో కలిపి ఉసిరిని ఎక్కువగా తీసుకోవడం వల్ల కాలేయ ఎంజైమ్‌లపై అదనపు ఒత్తిడి పడుతుంది. దీర్ఘకాలంలో ఇది కాలేయ పనితీరును దెబ్బతీస్తుంది. కాబట్టి ఉసిరి తీసుకునే ముందు ఒక్కసారి మీ ఆరోగ్యంపై దృష్టి పెట్టడం మంచిది.

3 / 5
అలాగే శస్త్రచికిత్స జరిగినవారు లేదా జరగబోయేవారు ఉసిరికాయకు దూరంగా ఉండటం ఉత్తమం. ఉసిరికాయ రక్తం గడ్డకట్టడాన్ని నిరోధిస్తుందని అధ్యయనాలు వెల్లడించాయి. దీని ఫలితంగా శస్త్రచికిత్స సమయంలో అధిక రక్తస్రావం అయ్యే ప్రమాదం పెరుగుతుంది. వైద్యుల ప్రకారం ఏదైనా శస్త్రచికిత్సకు కనీసం రెండు వారాల ముందు ఉసిరికాయ తినడం మానేయాలి.

4 / 5
ఉసిరి పొడి 3 టేబుల్‌ స్పూన్లు, ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం  తీసుకుని జుట్టుకు అప్లై చేయండి. అలాగే, దీనిని 40 నిముషాల పాటు  ఆరనివ్వండి. ఆ తర్వాత తలస్నానం చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

5 / 5
ముందుగా కొబ్బరి నూనె తీసుకుని దానిలో ఉసిరి చుక్కలు వేసి మాడుకు బాగా పట్టించండి. నెలలో నాలుగు ఈ ఆయిల్ ను తలకు పట్టించి, తర్వాత రోజు ఉదయం తలస్నానం చేస్తే జుట్టు వత్తుగా పెరుగుతుంది.

Follow Us