Cool Water: సమ్మర్‌లో కూల్‌గా కూల్ వాటర్ తాగేస్తున్నారా.. ఆ తర్వాత వచ్చే సమస్యలు ఇవే!

వేసవి కాలంలో ఏం తిన్నా.. తాగినా చల్లగా ఉండాలని అనుకుంటారు. వేడి వేడిగా అస్సలు తినాలని పించదు.. తాగాలని పించదు. ఈ క్రమంలోనే చాలా మంది ఫ్రిడ్జ్‌లోని కూలింగ్ వాటరే ఎక్కువగా తాగుతూ ఉంటారు. ఎక్కడికి వెళ్లినా.. కూలింగ్ వాటర్, డ్రింక్సే, ఐస్ క్రీమ్స్‌కే ప్రిఫరెన్స్ ఇస్తారు. చల్ల నీళ్లు తాగడం వల్ల ఆ క్షణానికే ఉపశమనంగా ఉంటుంది. ఇది కొంత సేపటి వరకు మాత్రమే. కానీ కూలింగ్ వాటర్ ఎక్కువగా తాగడం వల్ల.. శరీరంలో వేడి అనేది..

|

Updated on: Apr 20, 2024 | 3:32 PM

వేసవి కాలంలో ఏం తిన్నా.. తాగినా చల్లగా ఉండాలని అనుకుంటారు. వేడి వేడిగా అస్సలు తినాలని పించదు.. తాగాలని పించదు. ఈ క్రమంలోనే చాలా మంది ఫ్రిడ్జ్‌లోని కూలింగ్ వాటరే ఎక్కువగా తాగుతూ ఉంటారు. ఎక్కడికి వెళ్లినా.. కూలింగ్ వాటర్, డ్రింక్సే, ఐస్ క్రీమ్స్‌కే ప్రిఫరెన్స్ ఇస్తారు.

1 / 5
చల్ల నీళ్లు తాగడం వల్ల ఆ క్షణానికే ఉపశమనంగా ఉంటుంది. ఇది కొంత సేపటి వరకు మాత్రమే. కానీ కూలింగ్ వాటర్ ఎక్కువగా తాగడం వల్ల.. శరీరంలో వేడి అనేది ఎక్కువ అవుతుంది. ఎక్కువగా తాగితే ఆరోగ్యం దెబ్బ తింటుంది.

2 / 5
ఐస్ లేదా చల్లని నీటిని తాగడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయన్న విషయం చాలా తక్కువ మందికే తెలుసు. చల్ల నీరు తాగడం వల్ల బరువు పెరగడమే కాకుండా.. గుండె ఆరోగ్యం కూడా దెబ్బ తింటుంది. హార్ట్ బీట్, పల్స్ రేటులో మార్పులు వస్తాయి. జీర్ణ సమస్యలు కూడా ఎదురవుతాయి.

3 / 5
ముఖ్యంగా తలనొప్పి, సైనస్ వంటివి వస్తాయి. శ్వాస కోశ సమస్యలు, గొంతు నొప్పి, జలుబు కూడా చేసతుంది. చల్ల నీరు తాగితే వెన్నుముక సున్నితమైన నరాలను చల్లబరిచి, బ్రెయిన్ ఎఫెక్ట్ చూపిస్తుంది. అందుకే ఈ సమస్యలు వస్తాయి.

4 / 5
అంతే కాకుండా కిడ్నీలు, కాలేయం పై కూడా ఎఫెక్ట్ పడుతుంది. కూలింగ్ వాటర్ వల్ల కొవ్వు త్వరగా కరగదు. దీంతో బరువు బాగా పెరుగుతారు. గొంతు ఇన్ ఫెక్షన్లు కూడా ఎక్కువ అవుతాయి. శ్లేష్మం అనేది ఉత్పత్తి అయి.. శ్వాస నాళాల్లో పేరుకు పోతుంది. దీంతో ఊపిరి పీల్చుకోవడం కూడా కష్టమవుతుంది.

5 / 5
Follow us
Latest Articles
నక్క తోక తొక్కావ్ బ్రో.. సలార్‌లో ప్రభాస్ బైక్ గెలుచుకుంది ఇతనే

కడుపు నొప్పితో ఇబ్బంది పడ్డ ఖైదీ.. టెస్టులు చేసిన డాక్టర్లు షాక్

సీఎం రేవంత్‎కు సవాల్ విసిరిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..

అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసులో తెలంగాణ వర్సెస్ ఢిల్లీ పోలీస్..

వికెట్ తీసిన భువీ.. కట్‌చేస్తే.. కావ్యాపాప రియాక్షన్ ఫిదానే

నడుము నాజూకుగా తీగలా ఉండాలా.. ఈ ఫుడ్స్ బెస్ట్..

తెలంగాణ 'పది' అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల టైం టేబుల్‌ ఇదే

షుగర్‌ పేషెంట్స్‌ పుచ్చకాయ తినొచ్చా.? నిపుణులు ఏమంటున్నారు

రింకూ సింగ్‌తో రోహిత్ శర్మ.. ఫ్యాన్స్‌ని ఫిదా చేస్తోన్న వీడియో

నా భార్య నన్ను మరో పెళ్లి చేసుకోమని ఏడ్చింది..