Wrinkles Remove Tips: ముడతలు లేకుండా ముఖం నిగనిగలాడుతూ ఉండాలా.. ఇలా చేయండి..!

|

Sep 15, 2024 | 7:06 PM

ముడతలు, మచ్చలు లేకుండా అందమైన చర్మం కావాలని అందరూ కోరుకుంటూ ఉంటారు. ముఖ్యంగా లేడీస్ మరింత అందంగా ఉండాలని కోరుకుంటారు. అయితే ఈ మధ్య కాలంలో అనేక కారణాల వల్ల ముఖంపై ముడతలు వస్తున్నాయి. దీంతో వయసున్న వారిలా కనిపిస్తున్నారు. ఇలాంటి వారు ఈ టిప్స్ పాటిస్తే మంచి ఫలితాలు ఉంటాయి. చర్మాన్ని అందంగా మార్చడంలో కొబ్బరి నూనె ఎంతో చక్కగా పని చేస్తుంది. చర్మానికి అవసరం అయ్యే పోషకాలు ఇందులో..

1 / 5
ముడతలు, మచ్చలు లేకుండా అందమైన చర్మం కావాలని అందరూ కోరుకుంటూ ఉంటారు. ముఖ్యంగా లేడీస్ మరింత అందంగా ఉండాలని కోరుకుంటారు. అయితే ఈ మధ్య కాలంలో అనేక కారణాల వల్ల ముఖంపై ముడతలు వస్తున్నాయి. దీంతో వయసున్న వారిలా కనిపిస్తున్నారు. ఇలాంటి వారు ఈ టిప్స్ పాటిస్తే మంచి ఫలితాలు ఉంటాయి.

2 / 5
చర్మాన్ని అందంగా మార్చడంలో కొబ్బరి నూనె ఎంతో చక్కగా పని చేస్తుంది. చర్మానికి అవసరం అయ్యే పోషకాలు ఇందులో లభిస్తాయి. కొబ్బరి నూనెతో స్కిన్ యంగ్‌గా, మృదువుగా, అందంగా మారుతుంది.

3 / 5
రాత్రి పూట పడుకునే ముందు ముఖాన్ని శుభ్రంగా కడగాలి. అనంతరం ఒక గిన్నెలో కొద్దిగా కొబ్బరి నూనెలో కొద్దిగా తేనె కలపాలి. వీటిని బాగా మిక్స్ చేయాలి. అనంతరం ముఖం అంతా రాసుకోవాలి. అలా రాత్రంతా వదిలేసి ఉదయం పూట ముఖాన్ని కడగాలి. ఇలా చేయడం వలన ముడతలు త్వరగా పోతాయి.

4 / 5
అదే విధంగా కొబ్బరి నూనెలో విటమిన్ ఇ కలిపి ముఖానికి రాసుకున్నా కూడా మరింత ఎఫెక్ట్ ఉంటుంది. రాత్రి పడుకునే ముందు కొద్దిగా కొబ్బరి నూనెలో ఒక క్యాప్సూల్ విటమిన్ ఇ కలపాలి. ఈ రెండింటిని మిక్స్ చేసి ముఖంపై రాసి సున్నితంగా మర్దనా చేయాలి. అనంతరం ఉదయం ముఖం కడగాలి.

5 / 5
 కొబ్బరి నూనెలో విటమిన్ ఇ, ఫ్యాటీ యాసిడ్స్ కలిపి రాయడం వల్ల చర్మ ఆరోగ్యానికి చాలా మంచిది. కొబ్బరి నూనె చర్మానికి రాయడం వల్ల ముడతలు, పింపుల్స్ దూరమవుతాయి. 

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

కొబ్బరి నూనెలో విటమిన్ ఇ, ఫ్యాటీ యాసిడ్స్ కలిపి రాయడం వల్ల చర్మ ఆరోగ్యానికి చాలా మంచిది. కొబ్బరి నూనె చర్మానికి రాయడం వల్ల ముడతలు, పింపుల్స్ దూరమవుతాయి. (NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)