SIM Card: సిమ్ కార్డ్ ఒక చివరన ఎందుకు కట్‌ చేస్తారు? దాని వెనుక రహస్యం ఏంటో తెలుసా?

|

Jun 22, 2024 | 2:54 PM

సిమ్ కార్డ్ ఒక మూల భాగంలో అంటే ఒక చివరన కట్ చేయబడటానికి కూడా ఒక కారణం ఉంది. కంపెనీలు SIM కార్డ్‌లో ఒక మూలను కత్తిరించడం ద్వారా మొబైల్‌లలో సులభంగా చొప్పించవచ్చు. ఫోన్ నుండి తీయడం కూడా సులభం అవుతుంది. అంతే కాకుండా సిమ్ కార్డు తలకిందులుగా ఉందా లేదా నిటారుగా ఉందా అనేది కూడా ఈ మూలాల..

1 / 5
సిమ్ కార్డ్ ఒక మూల భాగంలో అంటే ఒక చివరన కట్ చేయబడటానికి కూడా ఒక కారణం ఉంది. కంపెనీలు SIM కార్డ్‌లో ఒక మూలను కత్తిరించడం ద్వారా మొబైల్‌లలో సులభంగా చొప్పించవచ్చు. ఫోన్ నుండి తీయడం కూడా సులభం అవుతుంది. అంతే కాకుండా సిమ్ కార్డు తలకిందులుగా ఉందా లేదా నిటారుగా ఉందా అనేది కూడా ఈ మూలాల కటింగ్‌ను బట్టి తెలుసుకోవచ్చు.

2 / 5
సిమ్ కార్డ్ ఒక మూల నుండి కట్ చేయబడటానికి కూడా ఒక కారణం ఉంది. కంపెనీలు SIM కార్డ్‌లో ఒక మూలను కత్తిరించడం ద్వారా మొబైల్‌లలో సులభంగా చొప్పించవచ్చు. ఫోన్ నుండి తీయడం కూడా సులభం అవుతుంది. అంతే కాకుండా సిమ్ కార్డు తలకిందులుగా ఉందా లేదా నిటారుగా ఉందా అనేది కూడా ఈ మూలాల కటింగ్‌ను బట్టి తెలుసుకోవచ్చు.

3 / 5
SIM కార్డు పూర్తి రూపం సబ్‌స్క్రైబర్ ఐడెంటిటీ మాడ్యూల్. సిమ్ కార్డ్ అనేది సిలికాన్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ (IC) చిప్ ఆధారంగా ఒక రకమైన స్మార్ట్ కార్డ్.

4 / 5
సిమ్‌ కార్డ్ నిర్మాణం గత కొన్ని దశాబ్దాలుగా అనేక మార్పులను చేసింది. ఇంతకుముందు సిమ్ కార్డ్‌లు చాలా పెద్దవిగా ఉండేవి. తర్వాత చాలా మార్పులు వచ్చాయి. ఇప్పుడు అవి చాలా చిన్నవిగా మార్చేశాయి టెలికాం కంపెనీలు.

5 / 5
ఎయిర్‌టెల్, రిలయన్స్ జియో భారతదేశంలోని ప్రధాన టెలికాం కంపెనీలు. ఈ కంపెనీలు వినియోగదారులకు 5G సేవలను అందిస్తున్నాయి. ఇది కాకుండా, వోడాఫోన్ ఐడియా, బీఎస్‌ఎన్‌ఎల్‌ కూడా మార్కెట్లో ఉన్నాయి.