AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Whatsapp: మరో కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చే పనిలో పడ్డ వాట్సాప్.. డిలీట్‌ ఎవ్రీ వన్‌ మెసేజ్‌ ఇక నుంచి..

Whatsapp: ప్రముఖ మెసేజింగ్ యాప్‌ వాట్సాప్‌ మరో కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చే పనిలో పడింది. ఇప్పటి వరకు ఉన్న డిలీట్‌ ఎవ్రీ వన్‌ ఫీచర్‌కు మరో ఆకర్షణీయమైన ఫీచర్‌ను జోడించేందుకు సిద్ధమవుతోంది..

Narender Vaitla
|

Updated on: Nov 05, 2021 | 7:28 PM

Share
ఎప్పటికప్పుడు కొంగొత్త ఫీచర్లతో ఆకట్టుకుంటోంది కాబట్టే వాట్సాప్‌కు అంత క్రేజ్‌ ఉంది. మరీ ముఖ్యంగా ఇటీవలి కాలంలో ప్రైవసీకి పెద్ద పీట వేసిన వాట్సాప్‌ ఆ దిశగా అడుగులు వేస్తోంది.

1 / 6
ఈ క్రమంలోనే తాజాగా మరో కొత్త ఫీచర్‌ను తీసుకురానుంది వాట్సాప్‌. ఇప్పటి వరకు ఉన్న డిలీట్ ఎవ్రీ వన్‌ ఫీచర్‌తో మనం పంపిన మెసేజ్‌ను అవతలి వ్యక్తికి కూడా డిలీట్‌ అయ్యేలా చేసుకునే వెసులుబాటు ఉన్న విషయం తెలిసిందే.

2 / 6
అయితే ఈ ఫీచర్‌తో మెసేజ్‌ను డిలీట్‌ చేయాలంటే కొద్ది సమయం వరకు మాత్రమే అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు ఈ సమయాన్ని ఎత్తేసే యోజనలో ఉన్నట్లు తెలుస్తోంది.

3 / 6
అంటే ఇకపై మీరు ఎదుటి వ్యక్తికి పంపించిన ఫొటో, వీడియోను సమయంతో సంబంధం లేకుండా మీకు నచ్చినప్పుడు డిలీట్ చేసుకునే అవకాశం కలగనుందన్నమాట.

4 / 6
2017లో తీసుకొచ్చిన ఈ ఫీచర్‌కు మొదట్లో టైం లిమిట్‌ 7 నిమిషాలు మాత్రమే ఉండేది, ఆ తర్వాత గంటకు పెంచారు. ఇప్పుడు పూర్తిగా సమయాన్ని ఎత్తివేసే ఆలోచన చేస్తున్నారు.

5 / 6
త్వరలోనే ఈ ఫీచర్‌ను యూజర్లకు అందుబాటులోకి తీసుకురావడానికి వాట్సాప్‌ ప్రయత్నాలు చేస్తోంది. మరి ఈ కొత్త ఫీచర్‌తో వాట్సాప్‌కు యూజర్లు ఏమేర పెరుగుతారో చూడాలి.

6 / 6
Follow Us
జొన్న ఇడ్లీలు ఇలా చేసుకుని.. పల్లీల చట్నీతో తింటే రుచి అదుర్స్

మీతో సినిమా చేయాలనుందని ఆయనకు చెబితే..
మీతో సినిమా చేయాలనుందని ఆయనకు చెబితే..
రాష్ట్రంలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. స్పాట్‌లోనే ఇద్దరు మృతి

ఏప్రిల్ 1 నుంచి కొత్త ఇన్‌కమ్ ట్యాక్స్ రూల్స్.. మార్పులు ఇవే..

నిజమైన నాగుపాములతో షూటింగ్.. శివుడి పాత్రలో ఎన్టీఆర్ ను చూసి..

ఇద్దరు అమ్మాయిల ప్రాణాలు తీసిన పిల్లులు! అసలు ఏం జరిగిందంటే?

జుట్టు ఒత్తుగా పెరగాలా.. అమ్మమ్మల కాలం నాటి అద్భుతమైన చిట్కా..

ఐపీఎల్ 2026లో కుర్రాళ్లకు చుక్కలు చూపించే టాప్-5 సీనియర్లు వీళ్లే

బాలయ్య అంతే మరి.. సినిమా అంటే ప్రాణమిస్తాడు..

2 నిమిషాల్లో మెహందీ, గోరింటాకు మచ్చలకు గుడ్‌బై చెప్పేయండి