Best Laptops Under 30K: విద్యార్థులకు బెస్ట్ ల్యాప్‌టాప్‌లు ఇవే.. చవకైన ధర.. సూపర్ ఫీచర్లు.. మిస్ చేసుకోవద్దు..
చదువులు కూడా డిజిటల్ బాట పట్టాయి. కరోనా తర్వాత కాలంలో విద్యార్థులు ట్యాబ్ లేదా ల్యాప్ టాప్ లను అధికంగా వినియోగిస్తున్నారు. అది వారికి అవసరంగా మారిపోయింది. అయితే విద్యార్థుల అవసరాలకు అనుగుణంగా ల్యాప్ టాప్ కొనుగోలు చేయడం కాస్త కష్టమైన పనే. పెద్ద సంఖ్యలో అందుబాటులో ఉండే ల్యాప్ టాప్ లలో మంచి స్పెసిఫికేషన్లు, ఫీచర్లుండే వాటిని ఎంపిక చేసుకోవడం అంతా సులువు కాదు. అది కూడా తక్కువ బడ్జెట్లో బెస్ట్ ఫీచర్లు కావాలంటేమాత్రం వాటిపై మీకు పూర్తి అవగాహన ఉండాల్సిందే. అందుకనే మీకోసం మేమే ఆ పనిచేసిపెడుతున్నాం. రూ. 30,000 లోపు ధరలో అందుబాటులో ఉన్న బెస్ట్ ల్యాప్ టాప్ లను మీకు పరిచయం చేస్తున్నాం. వాటిపై ఓ లుక్కేయండి..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
