Laptops Under 40k: ఐ3 ల్యాప్‌టాప్స్‌లో ది బెస్ట్‌ ఇవే.. యూజర్‌ ఫ్రెండ్లీ ఎక్స్‌పీరియన్స్‌తో అదిరే ఫీచర్లు..!

| Edited By: Ravi Kiran

Nov 22, 2023 | 9:00 PM

ప్రస్తుత రోజుల్లో ల్యాప్‌టాప్‌ అనేది ప్రతి ఒక్కరికీ ప్రధాన అవసరంగా మారింది. ముఖ్యంగా కరోనా లాక్‌డౌన్‌ తర్వాత వర్క్‌ఫ్రమ్‌ హోం కల్చర్‌ బాగా పెరిగింది. దీంతో ల్యాప్‌టాప్‌ వినియోగదారుల సంఖ్య కూడా పెరిగింది. అలాగే చదువుల్లో వస్తున్న విప్లవాత్మక మార్పుల వల్ల విద్యార్థులకు కూడా ల్యాప్‌టాప్స్‌ అవసరం పెరిగింది. ఈ నేపథ్యంలో తక్కువ ధరకే అధునాతన ఫీచర్లతో ల్యాప్‌టాప్‌ మార్కెట్‌లో విరివిగా అందుబాటులో ఉంటున్నాయి. ప్రస్తుతం ఐ3 ప్రాసెసర్‌తో రూ.40 వేల లోపు అందుబాటులో ఉన్న ల్యాప్‌టాప్స్‌పై ఓ లుక్కేద్దాం.

1 / 5
డెల్‌ 14 ల్యాప్‌టాప్ ఇంటెల్ కోర్ ఐ3 12వ తరం ప్రాసెసర్‌తో  పని చేస్తుంది. ఈ ల్యాప్‌టాప్‌ రూ.39,990కు అందుబాటులో ఉంటుంది. 6 కోర్స్‌తో 8 జీబీ + 512 జీబీ ఎస్‌ఎస్‌డీతో పని చేసే ఈ ల్యాప్‌టాప్‌ చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. జీవితకాల చెల్లుబాటుతో ముందే లోడ్ చేసిన విండోస్‌ 11 హోమ్ అనుకూలీకరణను సులభతరం చేయడానికి మీకు వినియోగదారు స్నేహపూర్వక ఇంటర్‌ఫేస్‌ను అందిస్తుంది. 14 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ డిస్‌ప్లేతో వచ్చే ఈ ల్యాప్‌ యాంటీగ్లేర్‌ టెక్నాలజీతో పని చేస్తుంది. దీంతో ఈ ల్యాప్‌టాప్‌ను వినియోగించడం వల్ల మీ కళ్లకు ఎలాంటి ఇబ్బంది ఉండదు.

2 / 5
హెచ్‌పీ ల్యాప్‌టాప్ 14 ఎస్‌ అత్యాధునిక సాంకేతికత, నమ్మకమైన బ్యాటరీ లైఫ్‌తో అసమానమైన కంప్యూటింగ్ అనుభవాన్ని అందిస్తుంది. 720 పీహెచ్‌డీ కెమెరాతో సెక్యులర్ నాయిస్ తగ్గింపు, డ్యూయల్ స్పీకర్‌లతో వస్తుంది. ఫాస్ట్ ఛార్జ్ టెక్నాలజీతో ఈ వ్యాపార ల్యాప్‌టాప్ కేవలం 45 నిమిషాల్లో 0-50 శాతం వరకూ చార్జ్‌ అవుతుంది. విండోస్‌ 11తో పని చేసే ఈ ల్యాప్‌టాప్ రూ.39,990గా ఉంటుంది.

3 / 5
లెనోవో ఐడియల్‌ ప్యాడ్‌ స్లిమ్‌ 3 ల్యాప్‌టాప్‌కూడా రూ.36,990కు అందుబాటులో ఉంటుంది. ఐ3 ప్రాసెసర్‌తో పని చేసే ఈ ల్యాప్‌టాప్‌ 8 జీబీ + 512 జీబీ పని చేసే ఈ ల్యాప్‌టాప్‌ వీడియో, ఆడియో ఎడిటింగ్ వంటి పనులను ఏకకాలంలో నిర్వహించగలదు. ఇంటిగ్రేటెడ్ ఇంటెల్ యూహెచ్‌డీ గ్రాఫిక్స్‌తో వచ్చే ఈ ల్యాప్‌టాప్‌ 15.6 ఫుల్‌హెచ్‌డీ ప్లస్‌ డిస్‌ప్లేతో ఆకర్షణీయంగా ఉంది.

4 / 5
ఎంఎస్‌ఐ ల్యాప్‌టాప్ అత్యాధునిక సాంకేతికత, స్థిరమైన విశ్వసనీయతను అందిస్తుంది. 11వ తరం ఇంటెల్ కోర్‌ ఐ3 ప్రాసెసర్‌తో ఆధారంగా పని చేసే ఈ ల్యాప్‌టాప్‌ ఫుల్‌ హెచ్‌డీ డిస్ప్లేతో పని చేస్తుంది. 8 జీబీ + 512 జీబీతో వచ్చే ఈ ల్యాప్‌టాప్‌లో ఉండే ఇంటెల్‌ యూహెచ్‌హెచ్‌డీ గ్రాఫిక్స్‌కు ఆకట్టుకుంటుంది. విండోస్‌ 11తో పని చేసే ఈ ల్యాప్‌టాప్‌ రూ. 30,589కు అందుబాటులో ఉంటుంది.

5 / 5
ఏసర్‌ అస్పైర్‌ లైట్‌ ల్యాప్‌టాప్‌ అందరికీ అందుబాటులో ధరలోనే అధునాత ఫీచర్లతో వస్తుంది. 11వ తరం ఇంటెల్ కోర్ ఐ3 డ్యూయల్ కోర్ ప్రాసెసర్ ద్వారా పని చేసే ఈ ల్యాప్‌టాప్‌ 15.6 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ డిస్‌ప్లేతో పని చేస్తుంది. ఈ ల్యాప్‌టాప్ 16:9 యాస్పెక్ట్ రేషియోతో వస్తుంది అలాగే అల్ట్రా-స్లిమ్ డిజైన్ దీనిని పోర్టబుల్ ఎంపికగా చేస్తుంది. 8 జీబీ + 256 జీబీ ఎస్‌ఎస్‌డీతో వచ్చే ఈ ల్యాప్‌టాప్‌ ధర: రూ. 30,990గా ఉంది.