3 / 5
హెచ్‌పీ విక్టస్ గేమింగ్ ల్యాప్‌టాప్ ఏఎండీ రైజన్ 5 ప్రాసెసర్‌తో అమర్చి గేమింగ్, మల్టీ టాస్కింగ్ కోసం బలమైన పనితీరును నిర్ధారిస్తుంది. 15.6 ఫుల్ హెచ్‌డీ ఐపీఎస్ డిస్‌ప్లేతో 144 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌తో పని చేస్తుంది. 8 జీబీ + 512 జీబీ స్టోరేజ్‌తో పని చేసే ఈ ల్యాప్‌టాప్ బ్యాక్‌లిట్ కీబోర్డ్‌తో గేమింగ్‌కు అనువుగా ఉంటుంది.