
సామ్ సంగ్ గెలాక్సీ M04 డార్క్ బ్లూ, 4GB RAM, 64GB స్టోరేజ్, RAM ప్లస్‌తో 8GB RAM వరకు, 5000 mAh బ్యాటరీ, ధర రూ. 8,499

రియల్ మి నార్జో 50i (మింట్ గ్రీన్, 2GB RAM+32GB నిల్వ) ఆక్టా కోర్ ప్రాసెసర్ | 6.5" అంగుళాల పెద్ద డిస్‌ప్లే, ధర రూ.6,499

రెడ్ మీ 10A (చార్కోల్ బ్లాక్, 4GB RAM, 64GB స్టోరేజ్ ) , 5000 mAh బ్యాటరీ, ఫింగర్ ప్రింట్ సెన్సార్, RAM బూస్టర్‌తో 5GB RAM, ధర రూ. 8,299

రెడ్ మి A1 (లేత నీలం, 2GB RAM, 32GB నిల్వ) | సెగ్మెంట్ బెస్ట్ AI డ్యూయల్ కామ్ | 5000mAh బ్యాటరీ | లెదర్ టెక్స్చర్ డిజైన్ | ఆండ్రాయిడ్ 12, ధర రూ.5,699

టెక్నో స్పార్క్ 9 (Sky Mirror, 4GB RAM,64GB స్టోరేజ్) | 7GB RAM | Helio G37 గేమింగ్ ప్రాసెసర్, ధర రూ.7,799