Frequent Urination: అతి మూత్ర వ్యాధితో బాధ పడుతున్నారా.. ఇలా కంట్రోల్ చేయవచ్చు..

|

Jan 04, 2025 | 6:28 PM

ఈ సమస్య గురించి పెద్దగా తెలియకపోయినా చాలా మంది అతి మూత్ర వ్యాధితో బాధ పడుతూ ఉంటారు. ఎక్కువగా వయసు పైబడిన వ్యక్తుల్లో ఈ సమస్య కనిపిస్తుంది. యంగ్ ఏజ్‌లోనే ఈ వ్యాధితో బాధ పడితే ఖచ్చితంగా వైద్యులను సంప్రదించి, చికిత్స తీసుకోవాలి..

1 / 5
అతి మూత్ర వ్యాధి గురించి పెద్దగా చాలా మందికి తెలియక పోవచ్చు. కానీ ఈ వ్యాధితో బాధ పడేవారి సంఖ్య మాత్రం ఎక్కువే. తరచూ మూత్రం వస్తూనే ఉంటుంది. వీరు మూత్రాన్ని అస్సలు కంట్రోల్ చేయలేరు. కంట్రోల్ చేసినా కంట్రోల్ అవ్వదు. బట్టల్లో పోసేసుకుంటారు.

2 / 5
ఒక్కోసారి తుమ్మినా, దగ్గినా, వాంతులు చేసుకున్నా మూత్రం లీకవుతూ ఉంటుంది. ఇలా మనిషి సాధారణంగా 8 సార్ల కంటే ఎక్కువగా మూత్రం విసర్జిస్తే మాత్రం ఖచ్చితంగా ఆ వ్యక్తి అతి మూత్ర వ్యాధితో బాధ పడుతున్నట్లే.

ఒక్కోసారి తుమ్మినా, దగ్గినా, వాంతులు చేసుకున్నా మూత్రం లీకవుతూ ఉంటుంది. ఇలా మనిషి సాధారణంగా 8 సార్ల కంటే ఎక్కువగా మూత్రం విసర్జిస్తే మాత్రం ఖచ్చితంగా ఆ వ్యక్తి అతి మూత్ర వ్యాధితో బాధ పడుతున్నట్లే.

3 / 5
ఈ సమస్య ఎక్కువగా ఆడవారిలో కనిపిస్తుంది. అలాగే వయసు అయిపోయిన వ్యక్తుల్లో కూడా కనిపిస్తుంది. ఊబకాయం, అధిక బరువు ఉన్నవారు కూడా ఈ సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ చిట్కాలు పాటిస్తే ఈ వ్యాధిని కంట్రోల్ చేయవచ్చు.

4 / 5
వీరు నీటిని తక్కువ మోతాదులో తీసుకోవాలి. ధూమ పానం అస్సలు చేయకూడదు. ఇలా చేయడం వల్ల కూడా మూత్రాశయంపై ఎక్కువగా ఎఫెక్ట్ పడుతుంది. అధిక బరువు ఉంటే తగ్గించుకోవాలి. ఫైబర్ ఉండే ఆహారాలు ఎక్కువగా తీసుకోవాలి.

వీరు నీటిని తక్కువ మోతాదులో తీసుకోవాలి. ధూమ పానం అస్సలు చేయకూడదు. ఇలా చేయడం వల్ల కూడా మూత్రాశయంపై ఎక్కువగా ఎఫెక్ట్ పడుతుంది. అధిక బరువు ఉంటే తగ్గించుకోవాలి. ఫైబర్ ఉండే ఆహారాలు ఎక్కువగా తీసుకోవాలి.

5 / 5
ఉసిరి , నువ్వులు, బెల్లం వంటి పదార్థాలు తీసుకుంటే ఈ సమస్యను కంట్రోల్ చేస్తాయి. తులసి ఆకుల రసాన్ని పరగడుపున తాగినా ఫలితం ఉంటుంది. రాత్రి పూట ద్రవపదార్థాలను తీసుకోకూడదు. సమస్య తీవ్రంగా ఉంటే మాత్రం వైద్యులను సంప్రదించడం మేలు.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)

ఉసిరి , నువ్వులు, బెల్లం వంటి పదార్థాలు తీసుకుంటే ఈ సమస్యను కంట్రోల్ చేస్తాయి. తులసి ఆకుల రసాన్ని పరగడుపున తాగినా ఫలితం ఉంటుంది. రాత్రి పూట ద్రవపదార్థాలను తీసుకోకూడదు. సమస్య తీవ్రంగా ఉంటే మాత్రం వైద్యులను సంప్రదించడం మేలు. (NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)