Weekly Horoscope: వారి ఆదాయానికి, ఆరోగ్యానికి ఢోకా ఉండదు..12 రాశుల వారికి వారఫలాలు
వార ఫలాలు (నవంబర్ 16-22, 2025): మేష రాశి వారికి ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ముందుకు సాగుతాయి. స్నేహితుల నుంచి ఊహించని సహాయ సహకారాలు అందుతాయి. వృషభ రాశి వారికి పట్టిందల్లా బంగారం అవుతుంది. ఆకస్మిక ధన ప్రాప్తికి కూడా అవకాశం ఉంది. మిథున రాశి వారు ఆర్థిక విషయాల్లో ఎవరినీ అతిగా నమ్మవద్దు. ధనపరంగా ఎవరికీ వాగ్దానాలు చేయవద్దు. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి వారఫలాలు ఎలా ఉన్నాయంటే..?

1 / 12

2 / 12

3 / 12

4 / 12

5 / 12

6 / 12

7 / 12

8 / 12

9 / 12

10 / 12

11 / 12

12 / 12