Weekly Horoscope: వారికి దీర్ఘకాలిక ఆర్థిక సమస్యల నుంచి విముక్తి.. 12 రాశుల వారికి వారఫలాలు
వార ఫలాలు (ఆగస్టు 31-సెప్టెంబర్ 6, 2025): మేష రాశి వారికి ఈ వారం ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. రాదనుకున్న డబ్బు కూడా చేతికి అందుతుంది. వృషభ రాశి వారు ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. ఆర్థిక పరిస్థితి సజావుగా ఉంటుంది. మిథున రాశికి చెందిన నిరుద్యోగులకు మంచి ఉద్యోగావకాశాలు లభిస్తాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి వారఫలాలు ఎలా ఉన్నాయంటే..?

1 / 12

2 / 12

3 / 12

4 / 12

5 / 12

6 / 12

7 / 12

8 / 12

9 / 12

10 / 12

11 / 12

12 / 12