Weekly Horoscope: ఇక ఆ రాశి ఉద్యోగులకు గోల్డెన్ డేస్..! 12 రాశులకు వారఫలాలు
వార ఫలాలు (మే 24-30, 2026): మేష రాశి వారికి ఈ వారం అనేక మార్గాల్లో ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు చాలావరకు తగ్గు ముఖం పడతాయి. వృషభ రాశి వారికి ఆదాయం బాగానే వృద్ధి చెందుతుంది. ఆరోగ్య సమస్యల నుంచి కూడా చాలా వరకు విముక్తి లభిస్తుంది. మిథున రాశి వారికి ఉద్యోగంలో పదోన్నతికి అవకాశం ఉంది. ఉద్యోగ జీవితం ఉత్సాహంగా, సంతృప్తికరంగా సాగిపోతుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి వారఫలాలు ఎలా ఉన్నాయంటే..?

1 / 12

2 / 12

3 / 12

4 / 12

5 / 12

6 / 12

7 / 12

8 / 12

9 / 12

10 / 12

11 / 12

12 / 12
Follow Us