Weekly Horoscope: గతం కంటే మెరుగ్గా వారి ఆర్థిక పరిస్థితి.. 12 రాశుల వారికి వారఫలాలు
వార ఫలాలు (జూన్ 22-28, 2025): మేష రాశి వారు ఈ వారం ఉద్యోగంలో మీ సమర్థతకు ఆశించిన గుర్తింపు లభిస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో దశ తిరుగుతుంది. ఊహించని శుభ వార్తలు వినే అవకాశం ఉంది. వృషభ రాశి వారు ఆర్థిక వ్యవహారాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండడం మంచిది. మిత్రుల వల్ల ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంది. మిథున రాశి వారు ఆర్థిక సమస్యలను పరిష్కరించుకోవడం మీద దృష్టి పెట్టడం మంచిది. వృత్తి, వ్యాపారాలు లాభాలపరంగా కొత్త పుంతలు తొక్కుతాయి. మే రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి వారఫలాలు ఎలా ఉన్నాయంటే..

1 / 12

2 / 12

3 / 12

4 / 12

5 / 12

6 / 12

7 / 12

8 / 12

9 / 12

10 / 12

11 / 12

12 / 12