Weekly Horoscope: వారు ఏ ప్రయత్నం తలపెట్టినా విజయం..12 రాశుల వారికి వారఫలాలు
వార ఫలాలు (సెప్టెంబర్ 21-27, 2025): మేష రాశి వారు ఈ వారం ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అయ్యే అవకాశం ఉంటుంది. ఉన్నత స్థాయి కుటుంబంతో పెళ్లి సంబంధం కుదురుతుంది. వృషభ రాశి వారి ఆర్థిక పరిస్థితి బాగా పెరుగుపడుతుంది. ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు పరిష్కారమవుతాయి. మిథన రాశివారికి అనుకున్నవి అనుకున్నట్టు జరిగిపోతాయి. ఏ ప్రయత్నం అయినా విజయవంతం అవుతుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి వారఫలాలు ఎలా ఉన్నాయంటే..?

1 / 12

2 / 12

3 / 12

4 / 12

5 / 12

6 / 12

7 / 12

8 / 12

9 / 12

10 / 12

11 / 12

12 / 12