Weekly Horoscope: ఆ రాశుల వారికి శుభవార్తలు.. 12 రాశుల వారికి వారఫలాలు
వార ఫలాలు (ఏప్రిల్ 20-26, 2025): మేష రాశి వారికి ఈ వారం స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది. ఉద్యోగంలో పదోన్నతికి అవకాశముంది. వృషభ రాశి వారికి ఆదాయానికి లోటుండకపోవచ్చు. ఆదాయ ప్రయత్నాలన్నీ కలిసి వస్తాయి. మిథున రాశి వారికి బుధాదిత్య యోగం ఏర్పడడం వల్ల ఉద్యోగాల్లో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఉద్యోగంలో పదోన్నతికి అవకాశం ఉంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి వారఫలాలు ఎలా ఉన్నాయంటే..

1 / 12

2 / 12

3 / 12

4 / 12

5 / 12

6 / 12

7 / 12

8 / 12

9 / 12

10 / 12

11 / 12

12 / 12