Weekly Horoscope: వారి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.. 12 రాశుల వారికి వారఫలాలు
వార ఫలాలు (నవంబర్ 2-8, 2025): మేష రాశి వారికి ఈ వారం బాగా ఆదాయ లాభాలు కలుగుతాయి. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. వృషభ రాశి వారికి ఆర్థిక పరిస్థితి గతం కంటే బాగా మెరుగ్గా ఉంటుంది. అధికారులు ఎక్కు వగా ఆధారపడడం జరుగుతుంది. మిథున రాశి వారు ఆర్థిక సమస్యలను చాలావరకు పరిష్కరించుకుంటారు. ఉద్యోగంలో అధికారులు మీ మీద ఎక్కువగా ఆధారపడతారు. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి వారఫలాలు ఎలా ఉన్నాయంటే..?

1 / 12

2 / 12

3 / 12

4 / 12

5 / 12

6 / 12

7 / 12

8 / 12

9 / 12

10 / 12

11 / 12

12 / 12
Follow Us