AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వినాయక చవితి రోజు ఎలుక కనిపించడం మంచిదేనా?

వినాయక చవితి పండుగ వచ్చేసింది. ఈ ఫెస్టివల్‌ను ప్రతి ఒక్కరూ సెప్టెంబర్ 14న జరుపుకుంటారు. ఈరోజు పల్లెల్లు, పట్నంలోని ప్రతి వాడ వాడలో వినాయకుడికి మండపాలను ఏర్పాటు చేసి, పూజలు చేస్తుంటారు. అయితే వినాయకుడి వాహనం ఎలుక. ఇది బొజ్జగణపయ్యకు చాలా ఇష్టం అంటారు.

Samatha J
|

Updated on: Sep 12, 2026 | 5:11 PM

Share
మరి గణేష్ చతుర్థి రోజు కలలో లేదా అనుకోకుండా మీకు ఇంటిలో ఎలుక కనిపించడం మంచిదేనా? దీని గురించి పండితులు ఏం చెబుతున్నారో వివరంగా తెలుసుకుందాం. అయితే చాలా మంది ఇంటిలో ఎలుకలు ఉంటాయి. కాబట్టి అవి ప్రతి రోజూ కనిపిస్తూ ఉంటాయి. అయితే ఇంట్లో ఎలుకలు లేని సమయంలో మీ ఇంటిలో అకస్మాత్తుగా ఎలుకలు కలనిపించడం చాలా శుభప్రదం అని చెబుతున్నారు పండితులు.

1 / 5
ఎవరికి అయితే వినాయక చవితి రోజు ఎలు కనిపిస్తుందో, వారికి వినాయకుడి ఆశీర్వాదం లభించినట్లే. అంతే కాకుండా వారు ఆ సమయంలో ఏది కోరుకున్నా ఆ కోరిక త్వరగా నెరవేరుతుందని అర్థం. అయితే కొంత మందికి వినాయకుడిని ప్రతిష్టించిన రోజు కనిపిస్తే మరికొంత మంది తర్వాత రోజుల్లో కనిపిస్తుంది.

2 / 5
అయితే వినాయకుడుని తొమ్మిది రోజుల పాటు ప్రతిష్టిస్తుంటారు. అయితే ఈ తొమ్మిది రోజుల్లో మీకు ఎప్పుడు ఎలక కనిపించినా, అది మీకు శుభ సూచకం అంట. అంతే కాకుండా వినాయకుడి అనుగ్రహం మీపై ఉన్నట్లు భావించాని చెబుతున్నారు పండితులు. అందువలన వినాయక చవితి రోజు లేదా తొమ్మిది రోజులలో ఎప్పుడు ఎలక కనిపించినా అది మీకు శుభాలను ఇస్తుందంట.

3 / 5
ఇక కొంత మంది డైరెక్ట్‌గా కాకుండా కలలో ఎలుక కనిపిస్తుంది. అయితే వినాయక చవితి రోజు కలలో ఎలుక కనిపించడం కూడా చాలా శుభప్రదం అని చెబుతున్నారు పండితులు. దీని వలన వారికి అన్ని విధాలుగా కలిసి వస్తుందంట. వినాయకుడి అనుగ్రహం వలన కోరుకున్న కోర్కెలు లేదా చేపట్టిన పనులు విజయవంతం అవుతాయంట. ఇది చాలా శుభప్రదం అంటున్నారు పండితులు.

4 / 5
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు

5 / 5
Follow Us