Women Horoscope: అక్టోబర్ వరకూ ఈ రాశులకు చెందిన మహిళలకు తిరుగే ఉండదు..!
మహిళల పక్షపాతి అయిన శుక్రుడి సింహరాశి ప్రవేశంతో పాటు స్వస్థానమైన మిథున రాశిలో బుధుడు, ఉచ్ఛ స్థానంలో గురువు అనుకూల సంచారం చేస్తున్నందువల్ల కొన్ని రాశుల మహిళలకు వృత్తి, ఉద్యోగాల్లోనూ ఆదాయ వృద్ధి, ఆర్థిక లావాదేవీల్లోనూ అదృష్టం పండబోతోంది. సింహ రాశి శుక్రుడి వల్ల అన్ని విషయాల్లోనూ మహిళలు పైచేయి సాధించే అవకాశం ఉంది. అక్టోబర్ చివరి వరకు వీరికి ఆడింది ఆటగా పాడింది పాటగా సాగిపోతుంది. మేషం, వృషభం, కర్కాటకం, తుల, ధనుస్సు, మకర రాశి మహిళల జీవితాలు కొత్త పుంతలు తొక్కుతాయి.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
Follow Us