AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇంటి ముందు ఈ ఒక్క మొక్క ఉంటే చాలు .. డబ్బే డబ్బు, అప్పులు క్లోజ్

జ్యోతిష్య శాస్త్రంలో వాస్తు శాస్త్రానికి చాలా ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. అయితే ఇంటి ముందు మొక్కలు నాటుకోవడం కామన్. చాలా మంది ఇవి అలంకరణ కోసం అనుకుంటారు. కానీకొన్ని సార్లు ఇవి వాస్తుపై ప్రభావం చూపుతాయంట. ముఖ్యంగా కొన్ని రకాల మొక్కలు శుభ ఫలితాలను ఇస్తే మరి కొన్ని మొక్కలు అశుభ ఫలితాలను ఇస్తాయి. అయితే ఒక పండ్ల మొక్క మాత్రం మీ ఇంటి ముందు ఉంటే మీరు అప్పుల బాధలు తీరిపోయి కోటీశ్వరులు అవుతారంట. ఇంతకీ ఆ మొక్క ఏదో ఇప్పుడు చూసేద్దామా?

Samatha J
|

Updated on: May 28, 2026 | 1:06 PM

Share
చాలా మంది ఇంటి ముందు మొక్కలు నాటుకోవడం కామన్. అయితే కొంత మంది పూల మొక్కలు నాటుకుంటే మరికొంత మంది పండ్లు, కూరగాయల మొక్కలు నాటుకుంటారు. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి ముందు మొక్కలు ఉండటం వలన అది ప్రతి కూల శక్తిని తగ్గించి, సానుకూల శక్తిని పెంచుతుందని చెబుతుంటారు పండితులు. అయితే పెద్ద పెద్ద వృక్షాలు ముఖ్యంగా, మామిడి, చింత చెట్టు లాంటివి ఇంటి ముందు ఉండటం మంచిది కాదు అంటారు, అలాగే కొన్ని రకాల మొక్కలు ఉండటం కూడా వాస్తు ప్రకారం కలిసి రాదు అంటారు.

1 / 5
కానీ ఈ ఒక్క మొక్క మీ ఇంటి ముందు  ఉండటం చాలా మంచిదంట. ఇంతకీ ఆ మొక్క ఏమిటి? అనుకుంటున్నారా? మల్బరీ ప్లాంట్. వాస్తు శాస్త్రం ప్రకారం ఎవరి ఇంటి ముందు అయితే మల్బరీ ప్లాంట్ ఉంటుందో వారికి ధనానికి ధన్యానికి లోటు ఉండదంట. ఆర్థికంగా, ఆరోగ్యపరంగా అన్ని విధాలుగా మీకు చాలా ప్రయోజనాలు చేకూరనున్నాయి అని చెబుతున్నారు పండితులు

2 / 5
మల్బరీ సాంకేతిక నామం మోరస్ నిగ్రా, అయితే ఈ నల్ల మల్బరీ మొక్క ఇంటిలో ఉండటం వలన కుటుంబ సభ్యుల ఆయువు పెరగడమే కాకుండా ఇంది ఇంటిలో సంపదను పెంచుతుందంట. ముఖ్యంగా ఎవరు అయితే ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నారో, వారు ఈ మొక్క ఇంటి ముందు నాటుకోవడం వలన అప్పుల బాధలు అన్నీ తొలిగిపోయి, చేతినిండా డబ్బుతో చాలా సంతోషంగా జీవిస్తారు అని చెబుతున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు.

3 / 5
ముఖ్యంగా మల్బరీ మొక్క ఆర్థిక స్థిరత్వాన్ని తీసుకొస్తుందంట. ఎవరి ఇంట అయితే ఈ మొక్క ఉంటుందో, ఆ మొక్క వారి అభివృద్ధికి ఎంతగానో దోహదం చేస్తుంది. మొక్క పెరిగే కొద్దీ ఇంటిలో సంపద పెరుగుతుందని చెబుతున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు.

4 / 5
మొక్క ఎంత ఎత్తుగా, పచ్చగా పెరిగితే ఆ ఇంటిలో అంత ఆనందంగా, సంతోషం, శ్రేయస్సు, గౌరవం సంపద పెరుగుతాయంట. అలాగే ఇది ఇంటిలోని ప్రతికూల శక్తిని తొలిగించి, సానుకూల శక్తి పెంపొందేలా చేస్తుందంట. కుటుంబ సభ్యుల ఆరోగ్యంపై కూడా దీని ప ప్రభావం ఉంటుందంట. ముఖ్యంగా ఈ చెట్టుకు ఎప్పుడు అయితే పండ్లు రావడం మొదలు అవుతాయో, అప్పటి నుంచే సంపద పెరగడం ప్రారంభం అవుతుందంట. నోట్  : పై సమాచారం కేవలం పండితులు, ఇంటర్నెట్ ఆధారంగా మాత్రమే ఇవ్వడం జరిగింది, ఇది కేవలం పాఠకుల ఆసక్తి మేరకు మాత్రమే ఇవ్వడం జరిగింది. టీవీ9 దీనిని ధృవీకరించలేదు అని రీడర్స్ గమనించాలి.

5 / 5
Follow Us