Weekly Horoscope: వారికి అన్ని ప్రయత్నాల్లోనూ విజయమే.. 12 రాశుల వారికి వారఫలాలు
వార ఫలాలు (మార్చి 16-22, 2025): మేష రాశికి చెందిన నిరుద్యోగులకు కొద్ది ప్రయత్నంతో మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఆదాయం ఆశించిన స్థాయిలో వృద్ధి చెందుతుంది. వృషభ రాశి వారు ముఖ్యమైన ఆర్థిక సమస్యలను పరిష్కరించుకుంటారు. అదనపు ఆదాయ మార్గాలు కూడా సజావుగా సాగిపోతాయి. మిథున రాశి వారికి నాలుగు శుభ గ్రహాలతో దశమ స్థానం బాగా బలంగా ఉన్నందువల్ల ఉద్యోగంలో పదోన్నతులకు అవకాశం ఉంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి వారఫలాలు ఎలా ఉన్నాయంటే..

1 / 12

2 / 12

3 / 12

4 / 12

5 / 12

6 / 12

7 / 12

8 / 12

9 / 12

10 / 12

11 / 12

12 / 12