కోరిన కోరికలు తీర్చే సౌమ్య నాధుడు.. ఇక్కడ 108 ప్రదక్షిణలు చేస్తే ఏకోరికైనా తీరాల్సిందే
ఆంధ్ర ప్రదేశ్ లోని కడప జిల్లా నందలూరు మండలం లో పవిత్రమైన చెయ్యేరు బాహుదా నది ఎడమ వైపున వెలిసిన ప్రాచీన వైష్ణవ క్షేత్రం శ్రీ సౌమ్యనాథ స్వామి దేవాలయం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రాచీన కట్టడానికి, శిల్ప సంపదకు ఈ ఆలయం పేరుగాంచింది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
