Lord Shani Dev: శని అతివక్రంతో వీరికి జాక్‌పాట్..! అదృష్టం తలుపు తట్టడం ఖాయం
Shani Ativakra 2026: మీన రాశిలో వక్రగతిలో సంచరిస్తున్న శనీశ్వరుడు.. సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 16 వరకు అతి వక్రగతిలో సంచరించనున్నాడు. ఈ ప్రత్యేక శని సంచారం వల్ల వృషభం, మిథునం, కర్కాటకం, తుల, వృశ్చికం, మకర రాశుల వారికి అనుకూల ఫలితాలు కలిగే అవకాశం ఉందని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. ముఖ్యంగా ఉద్యోగం, ఆర్థిక పరిస్థితి, పురోగతి వంటి విషయాల్లో శీఘ్ర మార్పులు కనిపించే అవకాశం ఉంది. ఈ సమయంలో శివార్చన, శనికి దీపారాధన చేయడం శుభప్రదంగా భావిస్తారు.

1 / 7

2 / 7

3 / 7

4 / 7

5 / 7

6 / 7

7 / 7
Follow Us