ఒక్క కర్పూరం బిళ్ళతోనే ఇంటి వాస్తు దోషాలు గుడ్‌బై.. డబ్బు వరదలా వస్తుంది!
Comphor Vastu Remedies: ప్రతి ఇంట్లో పూజలు, హారతులలో కర్పూరం ఉపయోగిస్తారు. కానీ వాస్తు దోషాలను తగ్గించడంలో ఇది ఎంతగానో సహాయపడుతుందని చాలామందికి తెలియదు. వాస్తు శాస్త్రం ప్రకారం, కర్పూరం పరిహారాలు ఆర్థిక సమస్యలను తగ్గించి, ఇంట్లో శ్రేయస్సును పెంచుతాయి. అందుకే, వాస్తు దోషాలను తొలగించడానికి కొన్ని సులభమైన కర్పూరం పరిహారాలను తెలుసుకుందాం.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
Follow Us
