AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రాఖీ పండుగ రోజు మహాయోగాలు.. ఈ రాశుల వారి తలరాత మారడం ఖాయం

హిందూ పండుగలలో రాఖీ పండుగ ఒకటి. ప్రతి సంవత్సరం శ్రావణ పూర్ణిమ రోజు ఈ పండుగను ఘనంగా జరుపుకుంటారు. ఈ సంవత్సరం ఆగస్టు 28న రాఖీ పండుగ వచ్చింది. ఈరోజు సోదరీమణులు తమ సోదరుడికి రాఖీ కట్టి, వారి నుంచి ఆశీస్సులు తీసుకుంటారు. అయితే రాఖీ పౌర్ణమి రోజు గ్రహాల కలయికలు, సంచారం వలన అనేక మహాయోగాలు ఏర్పడున్నాయి.

Samatha J
|

Updated on: Aug 27, 2026 | 2:38 PM

Share
రాఖీపౌర్ణమి రోజే బుధాదిత్య రాజయోగం, సమసప్తక రాజయోగం, మహాపురుష రాజయోగం ఏర్పడనున్నాయి. అయితే ఇవి పన్నెండు రాశులపై వాటి ప్రభావం చూపగా మూడు రాశుల వారికి మాత్రం అద్భుతమైన ప్రయోజనాలు తీసుకరానున్నాయంట. రాఖీ పండుగ నుంచి మూడు రాశుల తల రాత మారడం ఖాయం అంటున్నారు జ్యోతిష్య శాస్త్ర పండితులు. కాగా, ఇంతకీ ఆ రాశులు ఏవో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం.

1 / 5
సింహ రాశి : సింహ రాశి వారికి రాఖీ పండుగ తర్వాత చాలా అద్భుతంగా ఉంటుంది. చాలా రోజుల నుంచి ఎవరు అయితే, విదేశీ ప్రయాణం చేయాలి అనుకుంటున్నారో వారి కోరిక నెరవేరుతుంది. అంతే కాకుండా వీరికి అన్ని విధాలుగా శుభ ఫలితాలు కలుగుతాయి. ప్రతి పనిలో విజయం వీరిని వరిస్తుంది.

2 / 5
కర్కాటక రాశి : కర్కాటక రాశి వారికి కూడా కోరిన కోర్కెలు నెరవేరుతాయి. సమాజంలో వీరికి అంటూ ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. ఆదాయం కూడా పెరుగుతుంది. వ్యాపారస్తులు ఎక్కువ లాభాలు అందుకుంటారు. అంతే కాకుండా చాలా రోజుల నుంచి ఎవరు అయితే స్థిరాస్తి కొనుగోలు చేయాలి అనుకుంటున్నారో వారికి ఇది మంచి సమయం

3 / 5
మేష రాశి : మేష రాశి వారికి పట్టింది బంగారమే అవుతుంది. ఆదాయం కూడా విపరీతంగా పెరుగుతుంది. ఈ రాశి వారు చాలా ఆనందంగా సంతోషంగా గడుపుతారు. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి ఎక్కువ లాభాలు అందుకుంటారు. అన్నివిధాలుగా చాలా అద్భుతంగా కలిసి వస్తుంది.

4 / 5
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు

5 / 5
Follow Us
ఉత్తర భారతాన్ని వణికించిన భూకంపం.. ఢిల్లీలో ప్రకంపనలతో జనం..

పగిలిన మడమలు సాఫ్ట్‌గా అవుతాయ్.. జస్ట్ ఈ చిట్కాలు పాటిస్తే చాలు..

అమ్మాయిలను హత్య చేసే ఆటోడ్రైవర్.. OTTలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ

శ్రేయాస్ సూపర్ ఇన్నింగ్స్.. తొలి టీ20లో భారత్ ఘన విజయం..

ఏం క్యాచ్ రా ఛోటా ప్యాకెట్.. బౌండరీ లైన్‌లో అదుర్స్ అంతే..!

విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ..

దేశమంతటా ఫామ్‌-సిక్స్ రచ్చ.. ‘గో జ్ఞానూ గో’..!

పండగ వేళ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు

న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా.. స్క్వాడ్‌లో వైభవ్‌కి చోటు..!

మాధురి రాథోడ్ ఈజ్ బ్యాక్.. మరో ఫోక్ సాంగ్‌తో అదరగొట్టేసిందిగా..