AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రక్షాబంధన్ ఏఐ ప్రాంప్ట్స్.. మీ సాధారణ సెల్ఫీని ఇలా అందంగా మార్చేయండి

రక్షా బంధన్ అంటే అన్నాచెల్లెల్లు, అక్కాతమ్ముళ్ల ప్రేమకు ప్రతీక. అందుకే, ఈరోజు ప్రతి సోదరుడూ తన సోదరీతో ఒక అందమైన జ్ఞాపకం ఏర్పుచుకుంటాడు. తనతో సరదాగా గడపడం, ఇష్టంగా సెల్ఫీలు తీసుకోవడం. తమకు నచ్చి బహుమతులను ఇవ్వడం ఇలా ఏదో ఒక రకంగా తమ సోదరీమణులను ఆశ్చర్య పరుస్తూ ఆనందంగా ఉండేలా చేస్తాడు.

Samatha J
|

Updated on: Aug 28, 2026 | 9:48 AM

Share
అయితే మీరు మీ సోదరి లేదా సోదరుడి అందమైన ఫొటోలతో ఆశ్చర్యపరచాలి అనుకుంటే ఏఐ మీకు బెస్ట్ ఆప్షన్. ఫోటో స్టూడియోకి వెళ్లే పనే లేకుండా మీరు ఏఐతో అందమైన ఫొటోలను క్రియేట్ చేయవచ్చును. పండుగ వైభవం, రాజసం ఉట్టిపడే రూపంతో అందమైన ఫొటోలను క్రియేట్ చేయవచ్చును. కాగా, మనం ఇప్పుడు రాఖీ పండుగకు సంబంధించిన అందమైన ఫొటో ప్రాంప్ట్స్ ఏవో చూసేద్దాం.

1 / 5
 ఈ రక్షబంధన్ రోజు సంప్రదాయంగా, రాజసం ఉట్టిపడేలా ఫొటోను క్రియేట్ చేయాలి అనుకుంటే దానికి ఈ ప్రాంప్ట్ సరిగ్గా సెట్ అవుతుంది. Prompt: “Transform this photo into a royal Indian Raksha Bandhan photoshoot. Keep the faces, facial features and expressions natural and unchanged. Dress the siblings in elegant traditional Indian outfits, add subtle ethnic jewellery, warm golden lighting, a luxurious heritage palace background, festive Rakhi decorations and a sophisticated cinematic look. Make the image realistic, detailed and premium, without changing the identity of the people.”

2 / 5
 చాలా సాధారణంగా భారతీయ రూపంలో అందమైన ఫొటో క్రియేట్ చేయాలి అనుకుంటే ఈ ప్రాంప్ట్ సెట్ అవుతుంది. Prompt: “Create a realistic traditional Raksha Bandhan portrait from this photo. Keep the original faces and identity exactly the same. Give the sister an elegant saree with traditional jewellery and the brother a sophisticated kurta. Add a beautiful festive Indian home background, Rakhi thali, flowers, diyas and soft natural lighting. Keep the overall look warm, authentic and elegant.”

3 / 5
చాలా సహజంగా, సాధారణంగా ఫొటో కనిపించాలి అంటే దానికి ఈ ప్రాంప్ట్ బెస్ట్. Prompt: “Turn this image into a natural candid Raksha Bandhan moment between siblings. Preserve their exact facial identity, skin texture and expressions. Add elegant Indian ethnic outfits, subtle festive decorations, warm daylight and a beautiful traditional home setting. Capture a genuine sibling bond with natural smiles and realistic photography.”

4 / 5
ఇక ఈ ఏఐ ఫొటోలను మీరు క్రియేట్ చేసే సమయంలో తప్పకుండా ముఖ కవలికలు మారకుండా ఫొటో క్రియేట్ చేయాలి అని తప్పకుండా ఒక లైన్ యాడ్ చేయాలి. దీని వలన మీ రూపంలో ఎలాంటి మార్పు లేకుండా ఫొటో క్రియేట్ అవుతుంది.

5 / 5
Follow Us