- Telugu News Photo Gallery Spiritual photos PV Sindhu Visits Tirupati Temple After Tokyo Olympics Triumph
PV Sindhu: త్వరలో స్పోర్ట్స్ అకాడమీ ప్రారంభిస్తా.. శ్రీవారి సన్నిధిలో పీవీ సింధు ప్రకటన
PV Sindhu: యువ క్రీడాకారుల కోసం త్వరలోనే అకాడమీ ప్రారంభించబోతున్నాని చెప్పారు బాడ్మింటన్ క్రీడాకారిణి పి.వి.సింధూ. ఈరోజు ఉదయం సింధు తిరుమల శ్రీవారిని దర్శించుకుని.. మొక్కులను తీర్చుకున్నారు. సింధుకు ఆలయాధికారులు ఘన స్వాగతం పలికారు.
Updated on: Aug 13, 2021 | 11:23 AM
Share

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సింధుకు ఆలయాధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం పండితులు ఆశీర్వచనం అందించగా అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు.
1 / 5

అనంతరం పీవీ సింధు ఆలయం బయట మీడియాతో మాట్లాడుతూ దేశంలోని యువ క్రీడాకారులకు ప్రోత్సాహించాల్సిన అవసరం ఎంతో ఉందని అన్నారు.
2 / 5

ప్రజలందరూ కోవిడ్ మహమ్మారితో జాగ్రత్తగా ఉంటూ వ్యాక్సిన్ వేసుకోవాలని సింధు కోరారు.
3 / 5

ఒలింపిక్ మెడల్ గెలిచాక శ్రీవారిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందని చెప్పారు సింధు.
4 / 5

టోక్యో ఒలింపిక్స్ అనంతరం స్వదేశానికి వచ్చిన సింధు పర్యటనలతో ఓ వైపు, మరోవైపు ఓపెనింగ్స్ తో బిజీబిజీగా గడుపుతుంది. ఇప్పటికే విజయవాడ దుర్గమ్మ మొక్కులు తీర్చుకున్న సింధు ఏపీ సీఎం జగన్ ను కలిసిన సంగతి తెలిసిందే.
5 / 5
ఒంట్లో వేడి పుట్టించే సూపర్ డ్రింక్స్.. చలికాలంలో రోజూ తాగితే
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా
పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
ఇంట్లో గులాబీలు గుత్తులుగా పూస్తున్నాయా?.. వాస్తు చెప్పే రహస్యం..
జైలర్ 2లో ఆ నటుడు.. అస్సలు ఊహించలేదుగా
సంక్రాంతి రైళ్లు హౌస్‌ఫుల్.. పండక్కి ఊరెళ్లేదెలా ??
ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారులు.. అంతలోనే..
ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఇకపై రైలులో కొత్త మార్పులు..
తూర్పుగోదావరి జిల్లాలో పెరుగుతున్న జ్వర పీడితులు
విజయ్ తో పెళ్లి గురించి రష్మిక లేటెస్ట్ కామెంట్
ప్రభాస్ కల్కి 2 లో హీరోయిన్ ఆ ముద్దుగుమ్మేనా ??
ఆన్లైన్ వేదికగా వేధింపులు ఆగాలంటున్న సెలబ్స్
అమాంతం సాయిపల్లవి పారితోషికాన్ని పెంచేశారా
సంక్రాంతికి స్క్రీన్స్ సమరం.. రేసులో 7 సినిమాలు
