AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దీపావళి వచ్చేస్తోంది.. వెంటనే ఇంటి నుంచి ఈ వస్తువులు తీసేయండి

హిందూ మతంలో దీపావళి పండుగకు చాలా ప్రాముఖ్యత ఉంది. ప్రతి ఒక్కరూ దీపావళి పండుగను ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటారు. పండుగకు వారం ముందు నుంచే ప్రిపరేషన్స్ మొదలు పెడుతుంటారు. ముఖ్యంగా ఇంటిని శుభ్రం చేయడం , పాత వస్తువులు పారేయడం చేస్తుంటారు. కానీ కొంత మంది కొన్ని వస్తువులను తీయకుండా అలాగే వదిలేస్తారు. కానీ అది అస్సలే మంచిది కాదంట.

Samatha J
|

Updated on: Oct 25, 2026 | 4:33 PM

Share
ముస్లింలకు మక్కా తర్వాత అంత పవిత్రమైన స్థానం అమీన్ పీర్ దర్గా ఎంతోమంది ప్రముఖులు ఇక్కడకు వచ్చి తమ మొక్కులను చెల్లిస్తూ ఉంటారు అంతటి ప్రాధాన్యం ఉన్న అమీన్ పీర్ దర్గా ఉరుసు ఉత్సవాలు నీటి నుంచి ఏడు రోజులపాటు జరగనున్నాయి ప్రతి ఏటా మదార్ మాసంలో వచ్చే ఈ ఉత్సవాలకు ప్రత్యేకత ఉంది.

1 / 5
వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటిలో ఉన్న విరిగిన విగ్రహాలను , చిత్రాలను అస్సలే ఇంటిలో ఉంచకూడదు. దీపావళికి ఇంటిని శుభ్రం చేసే వారు వీటిని తీసి బయట పారవేయాలి. అందువలన ఆలయంలో ఉన్నటువంటి విగ్రహాలను, తీయకుండా అలాగే ఉంచడం వలన ప్రతికూల శక్తి పెరుగుతుంది. అందువలన విరిగిన విగ్రహాలను బయట పారవేయాలి.

2 / 5
అంతే కాకుండా ఎవరి ఇంటిలో అయితే ఆగిపోయిన గడియారం ఉంటుందో వారు, దానిని కూడా తీసి బయటపారవేయడం మంచిది. లేకపోతే ఇది ఇంటిలో దురదృష్టానికి కారణం అవుతుంది.  ఇంట్లో ఆగిపోయినా లేదా పాడైపోయిన గడియారం ఉండటం వలన అది ఇంటిలోని వారి పురోగతిని అడ్డుకుంటుంది. అందువలన వీలైనంత వరకు పాత గడియారం బయటపారేయడం ఉత్తమం.

3 / 5
అంతే కాకుండా చాలా మంది చేసే అతి పెద్ద పొరపాటు ఏమిటి అంటే? పలిగిపోయిన గాజు బౌల్స్ , గ్లాస్ వస్తువులను బయటపారేయకుండా అలాగే ఉంచేస్తుంటారు. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం పగిలిపోయిన గాజు వస్తువులను బయటపారేయకుండా ఇంటిలో ఉంచుకోవడం వలన ఇది అప్పుల బాధలు, ఆర్థిక సమస్యలకు కారణం అవుతుందని చెబుతున్నారు నిపుణులు. అందువలన దీపావళి కంటే ముందే వీటిని బయటపారేయాలంట.

4 / 5
కొంత మంది తమ ఇంటి ముందు జతల కొద్దీ షూ చెప్పల్స్ అలాగే ఉంచేస్తుంటారు.వాస్తు శాస్త్రం ప్రకారం, ఇంట్లో పాత, చిరిగిన బూట్లు, చెప్పులు ఉంచడం ప్రతికూల శక్తికి కారణం అవుతుంది. ఇది కుటుంబ సభ్యులపై కూడా ప్రతి కూల ప్రభావం చూపుతుంది కాబట్టి వీలైనంత వరకు వాటిని తొలిగించడం ఉత్తమం

5 / 5
Follow Us