Digbala Yoga: ఆ రాశులకు దిగ్బల యోగం.. ఇక వారికి తిరుగే ఉండదు..!
జ్యోతిషశాస్త్రంలో దిగ్బల యోగానికి ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. ఏదైనా ఒక గ్రహానికి బాగా బలం కలగడాన్ని దిగ్బలంగా చెప్పడం జరిగింది. సొంత రాశిలో బుధుడు లేదా గురువు, చతుర్థ స్థానంలో శుక్రుడు లేదా చంద్రుడు, సప్తమ స్థానంలో శని, దశమ స్థానంలో కుజుడు లేదా రవి ఉన్నప్పుడు దిగ్బల యోగం పడుతుంది. ఈ దిగ్బలం పట్టిన కాలంలో కొన్ని రాశుల వారి జీవితాల్లో తప్పకుండా ప్రబల యోగమేదైనా పడుతుంది. ప్రస్తుతం ఈ యోగం వృషభం, మిథునం, కన్య, మకరం, కుంభ రాశులకు పట్టింది. సుమారు నెల రోజుల పాటు ఈ రాశులకు తిరుగుండదు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us