AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అక్టోబర్ నెలలో వీరి జీవితంలో పెను మార్పులు పక్కా..! లిస్ట్‌లో మీ రాశి ఉందా..?

October 2026 Horoscope: అక్టోబర్ నెల ద్వితీయార్థంలో రవి తులా రాశిలో నీచబడడం జరుగుతోంది. శుక్ర, బుధ గ్రహాలు ఈ నెల ప్రథమార్థంలో తులా రాశిలో వక్రిస్తున్నాయి. ఇతర గ్రహాలు వారి వారి స్థానాల్లో సంచారాన్ని కొనసాగిస్తాయి. రవి నీచబడడం ప్రభుత్వ ఉద్యోగులకు, ప్రైవేట్ రంగంలోని అధికారులకు కొద్దిగా కష్టనష్టాలు తీసుకు వచ్చే అవకాశం ఉంది. శని, శుక్ర, బుధుల వక్రగతి వల్ల కొన్ని రాశుల వారి జీవితంలో కొన్ని ఆకస్మిక మార్పులతో పాటు, కొన్ని సంచలనాలు కూడా చోటు చేసుకునే అవకాశం ఉంది. మేషం, మిథునం, కన్య, తుల, ధనుస్సు, మకర రాశివారి జీవితాలు కనీవినీ ఎరుగని మలుపులు తిరగబోతున్నాయి. ఆదాయానికి లోటుండని జీవితం ఏర్పడుతుంది.

TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Sep 25, 2026 | 5:31 PM

Share
మేషం: ఈ రాశికి సప్తమ స్థానమైన తులా రాశిలో రవి, నీచబడడం, బుధ, శుక్రులు వక్రించడం వల్ల ఈ నెల ద్వితీయార్థంలో ఇంటా బయటా ఊహించని స్థాయిలో గౌరవమర్యాదలు, రాజపూజ్యాలు కలు గుతాయి. ఉద్యోగంలో ఉన్నత పదవులు పొందే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు రాబడిపరంగా విజయాలు సాధిస్తాయి. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. గృహ, వాహన యోగాలు పట్టే అవకాశం ఉంది. ప్రథమార్థంలో ఆదాయం కొద్దిగా మాత్రమే పెరిగే అవకాశం ఉంది.

1 / 6
మిథునం: ఈ రాశికి పంచమ స్థానంలో రాశ్యధిపతి బుధుడితో పాటు శుక్రుడు కూడా వక్రించడం వల్ల కొన్ని ఊహించని సానుకూల పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. ఆదాయ మార్గాలు పెరిగి ఆదాయం బాగా వృద్ధి చెందే అవకాశం ఉంది. ఆకస్మిక ధన ప్రాప్తికి కూడా అవకాశం ఉంది. ఉద్యోగంలోనే కాక, వృత్తి, వ్యాపారాల్లో కూడా మాటకు విలువ పెరుగుతుంది. ఉద్యోగంలో హోదా పెరగవచ్చు.  వృత్తి, వ్యాపారాల్లో లాభాలు అంచనాల్ని మించుతాయి. జీవనశైలి మారిపోతుంది.

2 / 6
కన్య: ఈ రాశివారికి ధన స్థానంలో రవి నీచబడడం వల్ల ఆదాయం పెరిగి, ఖర్చులు తగ్గుతాయి. అద నపు ఆదాయాన్ని సరైన మార్గాల్లో మదుపు చేయడం జరుగుతుంది. ఇదే రాశిలో రాశ్యధిపతి బుధుడు, ధనాధిపతి శుక్రుడు వక్రించడం వల్ల ఆకస్మిక ధన లాభాలు కలగడంతో పాటు, షేర్లు, స్పెక్యులేషన్ల ద్వారా కూడా ఆదాయం ఇబ్బడిముబ్బడిగా పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి ఒక్క సారిగా మారిపోతుంది. వృత్తి, ఉద్యోగాల్లో ఊహించని విధంగా మంచి అధికార యోగం పడుతుంది.

3 / 6
తుల: ఈ రాశిలో రవి, బుధ, శుక్రుల యుతి వల్ల జీవితంలో ఊహించని మార్పులు చోటు చేసుకుం టాయి. రాజపూజ్యాలు కలుగుతాయి. రాజకీయ ప్రాబల్యం పెరుగుతుంది. ఉన్నతస్థాయి వ్యక్తు లతో పరిచయాలు పెరుగుతాయి. ఉద్యోగంలో భారీ జీతభత్యాలతో పాటు ఉన్నత స్థానాలకు వెళ్లే సూచనలున్నాయి. వృత్తి, వ్యాపారాల్లో పట్టిందల్లా బంగారం అవుతుంది. అనారోగ్యాల నుంచి కోలు కోవడం జరుగుతుంది. ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. షేర్లు అంచనాల్ని మించి లాభిస్తాయి.

4 / 6
ధనుస్సు: ఈ రాశికి లాభ స్థానంలో శుభ గ్రహాలు వక్రించడం, రవి నీచబడడం వల్ల ఈ రాశివారికి ఆదాయం బాగా వృద్ధి చెందే అవకాశం ఉంది. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. నిరుద్యో గులకు కోరుకున్న కంపెనీలో ఆశించిన ఉద్యోగం లభిస్తుంది. ప్రయాణాలు బాగా లాభిస్తాయి. వృత్తి, ఉద్యోగాల రీత్యా విదేశాలకు వెళ్లే అవకాశం కలుగుతుంది. విదేశాల్లో మంచి ఉద్యోగం లభించే సూచనలున్నాయి. సాధారణ వ్యక్తి సైతం బాగా సంపన్నుడుగా మారే అవకాశం ఉంది.

5 / 6
మకరం: ఈ రాశికి దశమ స్థానంలో రవి నీచబడడం, బుధ, శుక్రులు వక్రించడం వల్ల ఉద్యోగ జీవితంలో ఊహించని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. విదేశీయానాలకు, విహార యాత్రలకు  అవ కాశం ఉంది. నిరుద్యోగులకే కాకుండా ఉద్యోగులకు కూడా విదేశీ అవకాశాలు లభిస్తాయి. ఉద్యో గంలో జీతభత్యాలతో పాటు రాబడి కూడా ఇబ్బడిముబ్బడిగా పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు వృద్ధి చెందుతాయి. ఆర్థిక, వ్యక్తిగత సమస్యల నుంచి చాలావరకు విముక్తి లభిస్తుంది.

6 / 6
Follow Us