AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

లాటరీ తగిలినట్లే.. బుధుడి తిరోగమనంతో వీరికి లక్కే లక్కు

జ్యోతిష్య శాస్త్రంలో బుధ గ్రహానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ఇది చదువు, విజ్ఞానికి సంబంధించినది అని చెప్పాలి. అయితే దీపావళి పండుగ సమయంలో బుధుడి తిరోగమనం జరగనుంది. దీని వలన నాలుగు రాశుల వారికి అద్భుతమైన ప్రయోజనాలు జరగనున్నాయంట. ఇంతకీ ఆ రాశులు ఏవి అంటే?

Samatha J
|

Updated on: Oct 22, 2026 | 12:33 PM

Share
 దీపావళి తర్వాత నవంబర్ 13న బుధ గ్రహం తుల రాశిలో తిరోగమనంలోకి  వస్తాడు. దీని వలన ఇది వ్యాపార పరంగా ఆర్థికంగా, అన్ని విధాలుగా కలిసి వస్తుంది. దీని వలన ఏ రాశుల వారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

1 / 5
మేష రాశి : ఈ రాశి వారికి బుధుడి తిరోగమనం అద్భుతమైన ప్రయోజనాలను తీసుకొస్తుంది. ముఖ్యంగా చాలా రోజుల నుంచి ఎవరు అయితే డబ్బు చేతికి అందక ఇబ్బంది పడుతున్నారో వారికి ఇది మంచి సమయం. ఆకస్మిక ధనయోగం కలుగుతుంది. ఉద్యోగపరంగా, ఆర్థికంగా అన్ని విధాలుగా కలిసి వస్తుంది.  వ్యాపారులకు భాగస్వామ్య ఒప్పందాలు లాభిస్తాయి.

2 / 5
తుల రాశి :బుధుడి తిరోగమనం మీ రాశిలోనే జరుగుతుండటంతో మీకు అన్నింటికంటే ఎక్కువ లాభం. మీ వ్యక్తిత్వం, మాటతీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. వ్యాపారంలో ఆకస్మిక లాభాలు, పెద్ద క్లయింట్స్ నుంచి ఆర్డర్లు వస్తాయి. సొంత ఇల్లు, వాహనం కొనాలనే కల నెరవేరుతుంది. లాటరీ, షేర్ మార్కెట్ వంటి వాటిలో లాభం వచ్చే సూచన ఉంది.

3 / 5
మకర రాశి : మకర రాశి వారికి కెరీర్ లో పెద్ద బ్రేక్ వస్తుంది. విదేశాలకు వెళ్లాలనుకునే వారికి శుభవార్త వింటారు. పై అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి. ఆరోగ్యం కుదుటపడుతుంది. పాత పెట్టుబడుల నుంచి మంచి రాబడి వస్తుంది. ఆదాయం కూడా రెట్టింపు అవుతుంది. అన్ని విధాలుగా వీరికి ఇది కలిసి వచ్చే సమయంగా చెప్పాలి.

4 / 5
 వృషభ రాశి : చాలా రోజుల నుంచి ఆర్థిక సమస్యలు, బాధలతో సతమతం అవుతున్న వారికి ఇది మంచి సమయం అని చెప్పాలి. ఇంటర్వ్యూలలో విజయం లభిస్తుంది. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే వారికి మంచి సమయం. ఏదైనా కొత్త కోర్సు, కొత్త నైపుణ్యం నేర్చుకోవాలనుకుంటే ఇదే బెస్ట్ టైమ్. ప్రేమ జీవితం బాగుంటుంది.  అపార్థాలు తొలగిపోయి, బంధం బలపడుతుంది.

5 / 5
Follow Us
లాటరీ తగిలినట్లే.. బుధుడి తిరోగమనంతో వీరికి లక్కే లక్కు
లాటరీ తగిలినట్లే.. బుధుడి తిరోగమనంతో వీరికి లక్కే లక్కు
బాలయ్యతో చేద్దామనుకున్నారు.. ఫైనల్‌గా ఎన్టీఆర్ హీరో.. రిజల్ట్..?

ప్రదోష వ్రతం ఎప్పుడు?.. శివుడి అనుగ్రహం కోసం ఈ మంత్రాలు జపించండి!

వాస్తు టిప్స్ : ఇంట్లో చిలకను పెంచుకోవడం శుభమా? అశుభమా?

మృత్యువును జయించిన తారలు.. ప్రాణాంతక వ్యాధులను ఓడించిన స్టార్స్

అంజలీ దేవికి ఏకలవ్య శిష్యురాలు సావిత్రి
అంజలీ దేవికి ఏకలవ్య శిష్యురాలు సావిత్రి
భారత్ -న్యూజిలాండ్ టీ20 పోరు.. అరుదైన రికార్డుపై అర్షదీప్ కన్ను

శరీరం బలంగా మారుతుంది.. అన్నం బదులు ఈ రొట్టెలు తినండి..

టాస్ గెలిచిన భారత్.. న్యూజిలాండ్‌కు ముందుగా బ్యాటింగ్!

ధనవంతులు కావాలంటే పర్సులో ఈ 3 వస్తువులు పెట్టుకోవద్దు..