Money Astrology: బుధ కేతువుల యుతితో వీరికి డబ్బే డబ్బు! లిస్ట్‌లో మీ రాశి ఉందా..?
Budh Ketu Yuti: ఆదాయాన్ని పెరగడానికి అవకాశాలు కల్పించడానికి బుధుడు ఎప్పుడూ ముందుంటాడు. జాతక చక్రంలో గానీ గ్రహ సంచారంలో గానీ బుధుడు ఏ మాత్రం అనుకూలంగా ఉన్నా అటువంటి జాతకుల ఆదాయ వృద్ధి ప్రయత్నాలు తప్పకుండా నూరు శాతం ఫలితాలనిస్తాయి. అటువంటి బుధుడితో కేతువు యుతి చెందడం వల్ల మరింత వేగంగా ఆదాయ వృద్ది ప్రయత్నాలు సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ నెల(ఆగస్టు) 23 నుంచి సెప్టెంబర్ 7 వరకు బుధుడు సింహ రాశిలో కేతువుతో యుతి చెందడం జరుగుతోంది. దీనివల్ల వృషభం, కర్కాటకం, సింహం, తుల, ధనుస్సు, కుంభ రాశుల వారికి అనేక విధాలుగా ఆర్థిక లాభాలు కలిగే అవకాశం ఉంది.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
Follow Us