AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Money Astrology: మన టైమ్ వచ్చేసింది భయ్యా..ఆ రాశులకు ఆకస్మిక ధన లాభాలు..!

అత్యంత శుభ గ్రహాలైన శుక్ర, గురువులకు సెప్టెంబర్ 3 నుంచి మరింతగా బలం పెరుగుతోంది. ఉచ్ఛ స్థితిలో ఉన్న గురువు ఆశ్లేష నక్షత్రంలో సంచారం, శుక్రుడు తన స్వస్థానమైన తులా రాశి లోకి ప్రవేశించడం వల్ల కొన్ని రాశులకు అక్టోబర్ 15 లోగా ఆదాయ వృద్ధి, సిరిసంపదలు, భోగ భాగ్యాలు కలిగే అవకాశం ఉంది. ముఖ్యంగా జాక్ పాట్ యోగం పడుతుంది. జ్యోతిషశాస్త్రం ప్రకారం గురు, శుక్రులు ధనానికి, సుఖ సంతోషాలకు, ఆకస్మిక ధన లాభానికి కారకులు. వీరికి బలం పెరిగితే లాటరీ లేదా జాక్ పాట్ కొట్టడం, షేర్లు, స్పెక్యులేషన్లు లాభించడం వంటివి జరుగుతాయి. వృషభం, మిథునం, కన్య, తుల, మకరం, కుంభరాశులు అపార ధన లాభం పొందే అవకాశం ఉంది.

TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Aug 28, 2026 | 3:33 PM

Share
వృషభం: ధన వృద్ధికి, సిరిసంపదలకు సంబంధించిన గురు, శుక్ర గ్రహాలు బాగా అనుకూలమవుతున్నందు వల్ల ఈ రాశివారికి తప్పకుండా లాటరీ రావడమో, జాక్ పాట్ కొట్టడమో జరుగుతుంది. అనేక విధాలుగా ఆదాయం వృద్ధి చెందడంతో పాటు, షేర్లు, స్పెక్యులేషన్ల వల్ల విపరీతంగా ఆర్థిక లాభాలు కలుగుతాయి. ఆస్తి వివాదం పరిష్కారమై విలువైన ఆస్తి చేతికి అందుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో జీత భత్యాలు బాగా పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలు రాబడిపరంగా కొత్త పుంతలు తొక్కుతాయి.

1 / 6
మిథునం: ఈ రాశికి గురు, శుక్రుల బలం పెరిగి మహా భాగ్య యోగం కలిగినందువల్ల ఈ రాశివారికి ఒకటికి రెండుసార్లు ఆకస్మిక ధన లాభాలు కలిగే సూచనలున్నాయి. లాటరీ, జాక్ పాట్, షేర్లు, స్పెక్యులే షన్లు, వడ్డీ వ్యాపారాల వల్ల ఈ రాశివారు తప్పకుండా కోటీశ్వరులయ్యే అవకాశం ఉంది. ఆస్తి పాస్తులు కలిసి వస్తాయి. ఆస్తుల విలువ బాగా పెరుగుతుంది. ఉద్యోగంలో జీతభత్యాలు, వృత్తి, వ్యాపారాల్లో లాభాలు వృద్ధి చెందుతాయి. విదేశీ సంపాదన యోగం పట్టే అవకాశం కూడా ఉంది.

2 / 6
కన్య: ఈ రాశికి, రాశ్యధిపతి బుధుడికి గురు, బుధులు బాగా అనుకూలంగా ఉన్నందువల్ల ఈ రాశివారు కొద్ది కాలంలో, కొద్ది ప్రయత్నంతో తప్పకుండా అపర కుబేరులయ్యే సూచనలున్నాయి. ఒకటికి రెండుసార్లు మహా భాగ్య యోగాలు పట్టే అవకాశం ఉంది. లాటరీలు, జాక్ పాట్లు, షేర్ల వల్ల ఈ రాశి వారి ఆర్థిక పరిస్థితి పూర్తిగా మారిపోతుంది. జీవిత భాగస్వామికి కూడా ఆకస్మిక ధన లాభం కలిగే అవకాశం ఉంది. అనేక వైపుల నుంచి ఆదాయం వృద్ధి చెందుతుంది. ఆర్థిక స్థిరత్వం లభిస్తుంది.

3 / 6
తుల: రాశ్యధిపతి శుక్రుడు స్వస్థానంలో ప్రవేశించడం, దశమంలో గురువు ఉచ్ఛ స్థితిలో ఉండడం వంటి కారణాల వల్ల ఈ రాశివారికి అనేక వైపుల నుంచి ఆదాయం ఇబ్బడిముబ్బడిగా పెరిగే అవకాశం ఉంది. ఆకస్మిక ధన ప్రాప్తి సూచనలున్నాయి. దాదాపు పట్టిందల్లా బంగారం అవుతుంది. ఆస్తిపాస్తుల విలువ బాగా పెరుగుతుంది. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారమవుతాయి. మహా భాగ్య యోగం పట్టినందు వల్ల లాటరీ, జాక్ పాట్, షేర్ల మీద పెట్టుబడులు పెట్టడం మంచిది.

4 / 6
మకరం: దశమ స్థానంలో శుక్రుడి స్వస్థాన సంచారం, ధన కారకుడు గురువు సప్తమ స్థానంలో ఉచ్ఛ స్థితిలో ఉండడం వల్ల ఆదాయ వృద్ధికి ఎటువంటి ప్రయత్నం చేపట్టినా విజయవంతం అవుతుంది. ఆదాయం దిన దినాభివృద్ధి చెందుతుంది. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారమవుతాయి. రావలసిన డబ్బును రాబట్టుకుంటారు. షేర్లు, స్పెక్యులేషన్ల మీద స్వల్ప పెట్టుబడులు పెట్టినా అపార ధన లాభాలు కలుగుతాయి. లాటరీ వచ్చే అవకాశం ఉంది. మనసులోని కోరికలు నెరవేరుతాయి.

5 / 6
మీనం: ఈ రాశికి పంచమ స్థానంలో రాశ్యధిపతి గురువు ఉచ్ఛ స్థితిలో ఆశ్లేష నక్షత్రంలో ఉండడం, అష్టమ స్థానంలో శుక్రుడి ప్రవేశం వల్ల కలలో కూడా ఊహించని మార్గాల్లో ధనాదాయం బాగా వృద్ధి చెందే అవకాశం ఉంది. ఆస్తుల విలువ బాగా ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారమవుతాయి. షేర్లు, స్పెక్యులేషన్ల వల్ల అపార ధన లాభం కలుగుతుంది. ఉద్యోగంలో జీతభత్యాలు, వృత్తి, వ్యాపారాల్లో రాబడి అంచనాలకు మించి పెరిగే అవకాశం ఉంది.

6 / 6
Follow Us
మన టైమ్ వచ్చేసింది భయ్యా..ఆ రాశులకు ఆకస్మిక ధన లాభాలు..!

నేపాల్‌కు భారత్ 47 టన్నుల సామగ్రి!సహాయక చర్యలకు 'సి-17' విమానాలు

తులసి మొక్క పచ్చగా గుబురుగా మారాలంటే ఇలా చేయండి.. అస్సలు తిరుగుండ

ఈ సినిమా చేసి తప్పు చేశా..
ఈ సినిమా చేసి తప్పు చేశా..
చికెన్, మటన్ లేకుండా ఈ బిర్యానీ రుచి ఎందుకంత స్పెషల్?

ISROలో భారీగా సైంటిస్ట్‌ ఉద్యోగాలు.. సెప్టెంబరు 16 వరకే ఛాన్స్‌!

బకెట్ నీళ్లలో ఇది 2 చుక్కలు వేస్తే చాలు.. మీ ఇంటి నేల మొత్తం..

నేపాల్ వరదల్లో గల్లంతైన ఏపీకి చెందిన నలుగురు ఎన్‌ఆర్‌ఐలు

ఆరోగ్యంగా నూరేళ్లు జీవించాలంటే? చాణక్యుని 7 ఆరోగ్య సూత్రాలు ఇవే

తెలుగురాష్ట్రాలకు బిగ్‌ అలర్ట్.. రాబోయే 3 వాతావరణం ఎలా ఉంటుందంటే?