Guru Chandal Yog: గురు, కేతువుల యుతి.. ఈ రాశుల వారికి అనూహ్య లాభాలు..!
డిసెంబర్ 5 వరకు సింహ రాశిలో గురు, కేతువుల కలయిక జరుగుతోంది. కేతువు వక్ర గ్రహం. ఆకస్మిక పరిణామాలకు కారకుడు. ఏదైనా శుభ గ్రహం వక్ర గ్రహమైన కేతువుతో కలిసినప్పుడు ఆకస్మిక శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. గురువు కేతువుతో కలవడాన్ని గురు చండాల యోగంగా పేర్కొనడం జరిగింది. గురువు సంప్రదాయ విరుద్ధంగా వ్యవహరించే అవకాశం ఉంటుంది. దీనివల్ల కొన్ని రాశుల వారికి ఊహించని ప్రయోజనాలు కలుగుతాయి. గురువు ధన, పుత్ర, గృహ కారకుడు అయినందు వల్ల ఈ అంశాల్లో గురువు మేలు చేయడం జరుగుతుంది. మేషం, కర్కాటకం, సింహం, తుల, ధనుస్సు, కుంభ రాశులకు చెందిన వారు లబ్ధి పొందుతారు.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
Follow Us