గణేష్ నిమజ్జనం తేదీ సమయం ఇదే.. ఎప్పుడు? ఎలా చేయాలో తెలుసా?
వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. సెప్టెంబర్ 14న గణేశ్ చతుర్థి సందర్భంగా వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్టించడం జరిగింది. ఇప్పటికీ ఆరు రోజుల నుంచి ఘనంగా వినాయకుడిని భక్తిశ్రద్ధలతో పూజిస్తున్నారు. అయితే ఇక రోజులు గుడుస్తున్నాయి. దీంతో చాలా మందిలో నిమజ్జనంపై అనేక సందేహాలు నెలకొంటున్నాయి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
