వినాయకుడి ముందు గుంజీలు తీస్తే నిజంగా కోరిన కోర్కెలు నెరవేరుతాయా?
హిందూ సంప్రదాయంలో వినాయక చవితి పండుగకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ముఖ్యంగా చిన్న పిల్లల నుంచి పెద్ద వారి వరకు ప్రతి ఒక్కరికీ ఈ పండుగ అంటే చాలా ఇష్టం. అయితే చాలా మంది వినాయకుడి ముందు ఎక్కువగా గుంజీలు తీస్తుంటారు. మరి ఇలా గుంజీలు ఎందుకు తీస్తారు? గుంజీలు తియ్యడం వలన కోరిన కోరికలు నెరవేరుతాయా? అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
